** TELUGU LYRICS **
బంగారం సాంబ్రాణి భోళమును కానుకగా
ఆశించుట లేదు యేసయ్యా
ఈ ఐశ్వర్యము పేరు ప్రతిష్ట రంగు మరియు పై రూపము
ఆశించుట లేదు యేసయ్యా
ఈ ఐశ్వర్యము పేరు ప్రతిష్ట రంగు మరియు పై రూపము
ప్రాముఖ్యం కానె కాదయ్యా
అర్పణల కన్నా విధేయతే మిన్న సమర్పించు నీ హృదయమూ
బంగారం సాంబ్రాణి భోళమును కానుకగా
ఆశించుట లేదు యేసయ్యా ఆ..
అర్పణల కన్నా విధేయతే మిన్న సమర్పించు నీ హృదయమూ
బంగారం సాంబ్రాణి భోళమును కానుకగా
ఆశించుట లేదు యేసయ్యా ఆ..
స్వల్ప గ్రామమైన బెత్లహేము నుండి యూదా సింహమూ
దీనురాలైన మరియ గర్భాణా ఆది వాక్యమూ
మానవుడై మహోన్నతుడు మహికి మహిమ తెచ్చెనూ(2)
బంగారం సాంబ్రాణి భోళమును కానుకగా ఆశించుట లేదు యేసయ్యా ఆ..
ఎలే... ఎలె ఎలెలే (2)
ఎలో ఎలె ఎలే... (3)
ఎలె ఎలె ఎలోలే...(3)
సొంత కుమారుని అప్పగించేను వెనుతీయక మన కొరకు
ఆయన తోడ అనుగ్రహించెను సమస్తము కడవరకు
పాపమై పరిశుద్ధుడు పాపికి విలువ నిచ్చెను (2)
||బంగారం సాంబ్రాణి||
** ENGLISH LYRICS **
Bangaram Sambrani Bholamunu Kanukagaa
Aashinchuta Ledu Yesayyaa
Ee Aishvaryamu Peru Prathishta Rangu Mariyu Pai Roopamu
Pramukhyam Kaane Kaadayyaa
Arpanala Kanna Vidheyathe Minna Samarpinchu Nee Hrudayamu
Bangaram Sambrani Bholamunu Kanukagaa
Aashinchuta Ledu Yesayyaa Aa..
1. Svalpa Gramamaina Bethlahemu Nundi Yoodha Simhamu
Deenuraalaina Mariya Garbhana Aadhi Vaakyamu
Maanavudai Mahonnathudu Mahiki Mahima Techchenu (2)
Bangaram Sambrani Bholamunu Kanukagaa Aashinchuta Ledu Yesayyaa Aa..
Ele... Ele Elele (2)
Elo Ele Ele... (3)
Ele Ele Elole...(3)
2. Sontha Kumaaruni Appaginchenu Venutheeyaka Mana Koraku
Aayana Thoda Anugrahinchenu Samasthamu Kadavaraku
Paapamai Parishuddhudu Paapiki Viluva Nichchenu (2)
||Bangaram Sambrani||
-------------------------------------------------------------------
CREDITS : Vocals : Samy Pachigala
-------------------------------------------------------------------