** TELUGU LYRICS **
ఉన్నవాడవు అని అనువాడవు
తోడున్నవాడవు మా ఇమ్మానుయేలువు (4)
జక్కయ్యను మార్చిన - దేవుడవు నీవేనయ్య (2)
లాజరును లేపిన - ఆశ్చర్యకరుడవయ్య (2)
ఆహారము పంచిన - పోషకుడవు నీవేనయ్య (2)
కాళ్ళను కడిగిన సేవకుడవు నీవేనయ్య (2)
నీవంటి దేవుడు లోకాన ఎవరయ్యా... (2)
నీలాంటి వాడు లేనే లేడయ్యా
||ఉన్నవాడవు||
నీ ప్రజలను నడిపిన - నాయకుడవు నీవేనయ్య (2)
శత్రువును గెలిచిన - బహు శూరుడవయ్య (2)
సాతానును త్రొక్కిన - జయశీలుడు నీవేనయ్య (2)
మరణమును గెలిచిన - పునరుత్థానుడవయ్య (2)
నీవంటి దేవుడు లోకాన ఎవరయ్యా... (2)
నీలాంటి వాడు లేనే లేడయ్యా
||ఉన్నవాడవు||
** ENGLISH LYRICS **
Unnavadavu Ani Anuvadavu
Thodunnavadavu Maa Immanuyeluvu (4)
1. Zakkayyanu Maarchina - Devudavu Neevenayya (2)
Lazarunu Lepina - Aascharyakarudavayya (2)
Aahaaramu Panchina - Poshakudavu Neevenayya (2)
Kaallanu Kadigina Sevakudavu Neevenayya (2)
Neevanti Devudu Lokaana Evarayyaa... (2)
Neelanti Vaadu Lene Ledayyaa
||Unnavadavu||
2. Nee Prajalanu Nadipina - Naayakudavu Neevenayya (2)
Shathruvunu Gelichina - Bahu Shoorudavayya (2)
Sathanunu Throkkina - Jayasheeludu Neevenayya (2)
Maranamunu Gelichina - Punarutthanudavayya (2)
Neevanti Devudu Lokaana Evarayyaa... (2)
Neelanti Vaadu Lene Ledayyaa
||Unnavadavu||
---------------------------------------------------------------------------
CREDITS : Dr.P.Satish Kumar
Album : Nee Maate Chalunaya (నీ మాటే చాలునయా)
---------------------------------------------------------------------------