** TELUGU LYRICS **
తల్లికున్నదా - తండ్రికున్నదా -
నీ ప్రేమ జాలి యేసయ్యా
అన్నదమ్ములకైనా - కన్నబిడ్డలకైనా -
అన్నదమ్ములకైనా - కన్నబిడ్డలకైనా -
నీ ప్రేమ లేదు యేసయ్యా
యేసయ్యా యేసయ్యా - మంచి యేసయ్యా
యేసయ్యా యేసయ్యా - నా మంచి యేసయ్యా
ఏ యోగ్యత లేదనుచూ నా అనువారే -
యేసయ్యా యేసయ్యా - మంచి యేసయ్యా
యేసయ్యా యేసయ్యా - నా మంచి యేసయ్యా
ఏ యోగ్యత లేదనుచూ నా అనువారే -
ఇంటినుండి వెలివేసితిరొకనాడయ్యా
రోగముతో రోధిస్తూ వేదనపడుచున్ననూ -
రోగముతో రోధిస్తూ వేదనపడుచున్ననూ -
అవహేళన చేసితిరి బంధువులయ్యా
నేను ప్రేమించకయే నన్ను ప్రేమించితివే -
నేను ప్రేమించకయే నన్ను ప్రేమించితివే -
నా పరమవైద్యుడ నీవయ్యా
యేసయ్యా యేసయ్యా - మంచి యేసయ్యా
యేసయ్యా యేసయ్యా - నా మంచి యేసయ్యా
ఏ మంచి లేని నన్ను మంచిగా ప్రేమించి -
యేసయ్యా యేసయ్యా - మంచి యేసయ్యా
యేసయ్యా యేసయ్యా - నా మంచి యేసయ్యా
ఏ మంచి లేని నన్ను మంచిగా ప్రేమించి -
నీ ఇంటికి చేర్చితివి ఈనాడయ్యా
జ్ఞానము ఐశ్వర్యమును ఇచ్చితివయ్యా -
జ్ఞానము ఐశ్వర్యమును ఇచ్చితివయ్యా -
మనిషిగా నిలిపితివి మనుగడనిచ్చి
నేను ప్రేమించకయే నన్ను ప్రేమించితివే -
నేను ప్రేమించకయే నన్ను ప్రేమించితివే -
నా మంచి కాపరి నీవయ్యా
యేసయ్యా యేసయ్యా - మంచి యేసయ్యా
యేసయ్యా యేసయ్యా - నా మంచి యేసయ్యా
యేసయ్యా యేసయ్యా - మంచి యేసయ్యా
యేసయ్యా యేసయ్యా - నా మంచి యేసయ్యా
** ENGLISH LYRICS **
Thallikunnada - Thandrikunnada -
Nee Prema Jaali Yesayyaa
Annadhummulakaina - Kannabiddalakaina -
Nee Prema Ledu Yesayyaa
Yesayyaa Yesayyaa - Manchi Yesayyaa
Yesayyaa Yesayyaa - Naa Manchi Yesayyaa
1. E Yogyatha Ledhanuchoo Naa Anuvaare -
Intinundi Velivesithirokanaadayyaa
Rogamutho Rodhisthoo Vedhanapaduchunnanu -
Avahelana Cheshithiri Bandhuvulayyaa
Nenu Preminchakaye Nannu Preminchithive -
Naa Paramavaidyuda Neevayyaa
||Yesayyaa Yesayyaa||
2. E Manchi Leni Nannu Manchiga Preminchi -
Nee Intiki Cherchithivi Eenaadayyaa
Gnaanamu Aishvaryamunu Ichchithivayyaa -
Manishiga Nilipithivi Manugadanichchi
Nenu Preminchakaye Nannu Preminchithive -
Naa Manchi Kaapari Neevayyaa
||Yesayyaa Yesayyaa||
-------------------------------------------------------------------
CREDITS :
Youtube Link :
-------------------------------------------------------------------