1075) తల్లి తండ్రులకన్నా మిన్న అయిన ప్రేమ

** TELUGU LYRICS **

తల్లి తండ్రులకన్నా మిన్న అయిన ప్రేమ నా యేసుని ప్రేమ
క్షమియించు ప్రేమ ఓదార్చు ప్రేమ నా యేసుని ప్రేమ

నా అనువారందరు విడచినపుడు నా పక్షమున నీవు నిలిచావు
ఏ తోడు లేని నాకు తోడైయావు నా ప్రతి అడుగున నీవు నిలిచావు

హల్లెలూయా యేసయ్య నీ ప్రేమకై వందనం
తల్లి తండ్రులకన్నా మిన్న అయినా ప్రేమ నా యేసుని ప్రేమ
క్షమియించు ప్రేమ ఓదార్చు ప్రేమ నా యేసుని ప్రేమా

అర్హత లేని నాకు అర్హతనిచ్చావు నీ ప్రేమ ప్రకటించుటకై
తల్లి గర్భములో ఉన్నప్పుడే ఎన్నుకున్నావు నీ నామ మహిమ కొరకై
తల్లి తండ్రులకన్నా మిన్న అయినా ప్రేమ నా యేసుని ప్రేమ
క్షేమియించు ప్రేమ ఓదార్చు ప్రేమ నా యేసుని ప్రేమా

-------------------------------------------------------------------
CREDITS : 
Youtube Link : 
-------------------------------------------------------------------