528) ఒకసారి చూడాలనీ ఒకసారి తాకాలనీ

** TELUGU LYRICS **

ఒకసారి చూడాలనీ
ఒకసారి తాకాలనీ
నీకోసం నే వేచి ఉన్నా
ఆరాధనా ఆరాధనా ఆరాధనా యేసుకే
నిత్యము నిను చూడాలని
నీతోనే నడవాలనీ
నా గుండె లోతుల్లోని ఆశయ్యా
నా ప్రియుడా - నా యేసయ్యా
నీ ధ్యాసయే నా శ్వాసయ్యా
ఒక్క క్షణము యుగమాయే
గుండంతా బరువాయే
నేను నిన్ను చూడని రోజునా
నా ప్రియుడా - నా యేసయ్యా
నీ ధ్యాసయే నా శ్వాసయ్యా

-------------------------------------------------------------------
CREDITS : 
Youtube Link : 
-------------------------------------------------------------------