** TELUGU LYRICS **
ఒకసారి ఆలోచించవా ఓ సోదరా
ఒకసారి అవలోకించవా ఓ సోదరీ (2)
నీ జీవిత మూలమేదో - నీ బ్రతుకు ఆధారమేదో (2)
||ఒకసారి||
ఒకసారి అవలోకించవా ఓ సోదరీ (2)
నీ జీవిత మూలమేదో - నీ బ్రతుకు ఆధారమేదో (2)
||ఒకసారి||
1. తండ్రి యెహోవా తన్ను పోలి - నిను చేసెను తన వూపిరిలో (2)
నా వలెనే నీవు పరిశుద్దముగ - జీవించమని కోరెను .
||ఒకసారి||
2. దేవుని వదలి దుష్టుని కూడి - లోకము తట్టు మరలి (2)
లోక మాయ సంకెళ్ళలో చిక్కి దురాశలలొ అణగారితివా
||ఒకసారి||
3. లోకము వీడు యేసయ్యన్ చూడు - నిత్య జీవముకై పరుగిడు (2)
నేనే మార్గము, సత్యము, జీవమని సెలవిచ్చెను మన మెస్సయ్యా
||ఒకసారి||
** ENGLISH LYRICS **
Okasaari Aalochinchavaa O Sodharaa
Okasaari Avalokinchavaa O Sodharee (2)
Nee Jeevitha Moolamedho - Nee Brathuku Aadhaaramedho (2)
||Okasaari||
1. Thandri Yehovaa Thannu Poli - Ninu Chesenu Thana Voopirilo (2)
Naa Valene Neevu Parishuddhamuga - Jeevinchamani Korenu .
||Okasaari||
2. Dhevuni Vadhali Dushtuni Koodi - Lokamu Thatthu Marali (2)
Loka Maaya Sankellalo Chikki Dhuraashalalo Anagaarithivaa
||Okasaari||
3. Lokamu Veedu Yesayyan Choodu - Nithya Jeevamukai Parugidu (2)
Nene Maargamu, Sathyamu, Jeevamani Selavicc hynu Mana Messayyaa
||Okasaari||
-------------------------------------------------------------------
CREDITS :
Youtube Link :
-------------------------------------------------------------------