** TELUGU LYRICS **
- ఏసన్న
- Scale : Gm
కృపామయుడా - నీలోన (2)
నివసింప - జేసినందున - యిదిగో నా స్తుతుల సింహాసనం
నీలో నివసింపజేసినందున - యిదిగో నా స్తుతుల సింహాసనం
1. ఏ అపాయము నా గుడారము - సమీపించనియ్యక (2)
నా మార్గములన్నింటిలో - నీవే ఆశ్రయమైనందున (2)
||కృపా||
2. చీకటి నుండి వెలుగులోనికి - నన్ను పిలిచిన తేజోమయా (2)
రాజవంశములో - యాజకత్వము చేసెదను (2)
||కృపా||
3. నీలో నిలిచి ఆత్మ ఫలములు - ఫలించుట కొరకు (2)
నా పైన నిండుగా - ఆత్మవర్షము కుమ్మరించు (2)
||కృపా||
4. యే యోగ్యత లేని నాకు - జీవ కిరీట మిచ్చుటకు (2)
నీ కృప నను వీడక- శాశ్వత కృపగా మారెను (2)
||కృపా||
** ENGLISH LYRICS **
Krupaamayudaa – Neelona (2)
Nivasimpa Jesinanduna - Idigo Naa Sthuthula Simhaasanam
Neelo Nivasimpa Jesinandunaa - Idigo Naa Sthuthula Simhaasanam
Krupaamayudaa…
1. Ae Apaayamu Naa Gudaaramu - Sameepinchaneeyaka (2)
Naa Maargamulannitilo - Neeve Aashrayamainanduna (2)
||Krupaamayudaa||
2. Cheekati Nundi Velugu Loniki - Nannu Pilachina Thejomayaa (2)
Raaja Vamshamulo - Yaajakathvamu Chesedanu (2)
||Krupaamayudaa||
3. Neelo Nilichi Aathma Phalamu - Phaliyinchuta Koraku (2)
Naa Paina Nindugaa - Aathma Varshamu Kummarinchu (2)
||Krupaamayudaa||
4. Ae Yogyatha Leni Naaku - Jeeva Kireetamichchutaku (2)
Nee Krupa Nanu Veedaka - Shaashwatha Krupagaa Maarenu (2)
||Krupaamayudaa||
** CHORDS **
Gm
కృపామయుడా - నీలోన (2)
Eb Gm Cm Gm Bb Cm Gm
నివసింప - జేసినందున - యిదిగో నా స్తుతుల సింహాసనం
Cm Gm Gm Eb F Gm
నీలో నివసింపజేసినందున - యిదిగో నా స్తుతుల సింహాసనం
F Eb Gm
1. ఏ అపాయము నా గుడారము - సమీపించనియ్యక (2)
Eb F D7 Gm
నా మార్గములన్నింటిలో - నీవే ఆశ్రయమైనందున (2)
|| కృపా||
2. చీకటి నుండి వెలుగులోనికి - నన్ను పిలిచిన తేజోమయా (2)
రాజవంశములో - యాజకత్వము చేసెదను (2)
|| కృపా||
3. నీలో నిలిచి ఆత్మ ఫలములు - ఫలించుట కొరకు (2)
నా పైన నిండుగా - ఆత్మవర్షము కుమ్మరించు (2)
|| కృపా||
4. యే యోగ్యత లేని నాకు - జీవ కిరీట మిచ్చుటకు (2)
నీ కృప నను నీడక - శాశ్వత కృపగా మారెను (2)
|| కృపా||
-------------------------------------------------------------------------
CREDITS : హోసన్నా మినిస్ట్రీస్ (Hosanna Ministries)
-------------------------------------------------------------------------