** TELUGU LYRICS **
కృపా సత్యా సంపూర్ణుడా
సర్వలోకానికే చక్రవర్తివి నీవే యేసయ్యా (2)
నా సన్మానానికే - మహనీయుడవు నీవేనయ్యా (2)
సర్వలోకానికే చక్రవర్తివి నీవే యేసయ్యా (2)
నా సన్మానానికే - మహనీయుడవు నీవేనయ్యా (2)
1. యెఱ్ఱ సముద్రము నీ ఆజ్ఞ మేరకు - రహదారిగ మారగా (2)
దాటిరే నీ జనులు బహు క్షేమముగా
ఆ జలముల లోనే శత్రు సైన్యము మునిగిపోయెనే (2)
||కృపా||
దాటిరే నీ జనులు బహు క్షేమముగా
ఆ జలముల లోనే శత్రు సైన్యము మునిగిపోయెనే (2)
||కృపా||
2. నూతన క్రియను చేయుచున్నానని - నీవు సెలవీయ్యగా (2)
నా ఎడారి జీవితమే సుఖ సౌఖ్యము కాగా
నా అరణ్య రోదన ఉల్లాసముగా మారి పోయెనె (2)
||కృపా||
నా ఎడారి జీవితమే సుఖ సౌఖ్యము కాగా
నా అరణ్య రోదన ఉల్లాసముగా మారి పోయెనె (2)
||కృపా||
3. నైవేద్యములు దహన బలులు - నీవు కోరవుగా (2)
నా ప్రాణాత్మ శరీరము బలి యర్పణ కాగా
నా జీహ్వ బలులు స్తోత్ర బలులుగ మారి పోయెనే (2)
||కృపా||
నా ప్రాణాత్మ శరీరము బలి యర్పణ కాగా
నా జీహ్వ బలులు స్తోత్ర బలులుగ మారి పోయెనే (2)
||కృపా||
** ENGLISH LYRICS **
Krupaa Sathya Sampoornudaa
Sarvalokaasnikae Chakravarthivi Neevae Yesayyaa (2)
Naa Sanmaanaasnikae - Mahaneeyudhavu Neevaenayyaa (2)
1. Yerra Samudhramu Nee Aagna Maeraku - Rahadhaariga Maaragaa (2)
Daatirae Nee Janulu Bahu Kshemamugaa
Aa Jalamula Lonae Shathru Sainyamu Munigipoyenae (2)
||Krupaa||
2. Noothana Kriyanu Chaeyuchunnaanani - Neevu Selaveeyyagaa (2)
Naa Edaari Jeevithamae Sukha Saukhyamu Kaagaa
Naa Aranya Rodhana Ullaasamugaa Maari Poyenae (2)
||Krupaa||
3. Naivaedhyamulu Dahana Balulu - Neevu Koravugaa (2)
Naa Praanaathma Shareeramu Bali Yarpathana Kaagaa
Naa Jeehva Balulu Sthothra Baluluga Maari Poyenae (2)
||Krupaa||
-------------------------------------------------------------------
CREDITS :
Youtube Link :
-------------------------------------------------------------------