862) గొల్గోత కొండపైన గాయాలు పొందితివి గలిలయుడ నా ప్రియుడా

** TELUGU LYRICS **

    గొల్గోత కొండపైన గాయాలు పొందితివి గలిలయుడ నా ప్రియుడా

1.  యూదుల రాజా శుభము శుభమని పలికితిరా 
    యూదా నీ చెలికాడు దోషిగా మారాడు ఓ దైవమా 
    దివి రాజమా దోషములన్నియు బాపుమా

2.  నీతినిజాలకు నేతా నేరము చేసితివా నా అపరాధములేగా - 
    నిను సిలువేసినది నజరేయుడ నరరుపుడా 
    నను క్షమియించుము నాధుడ

-------------------------------------------------------------------
CREDITS : 
Youtube Link : 
-------------------------------------------------------------------