** TELUGU LYRICS **
ఘన భవ దుపకృతులను మాటికి నే వినుతింతును దేవ నిజసుత
యొనరఁగ నాపై ననుక్రోశముఁదగ నునుపవే క్రైస్తవ జన విహిత
యొనరఁగ నాపై ననుక్రోశముఁదగ నునుపవే క్రైస్తవ జన విహిత
||ఘన||
1. ధోరణిగా నా దోసము లెంచకు సారెకు నాశ్రిత జనవరదా (2)
పారముఁదప్పిన పాతకు నగునే (2)
పారముఁదప్పిన పాతకు నగునే (2)
నారడివడ నీ కది బిరుదా
||ఘన||
2. జలబుద్బుదముతో సమ మని నాస్థితి తెలియద నీకది దేహధరా (2)
ఖలమయ మగు నీ కర్మినిఁబ్రోవను (2)
ఖలమయ మగు నీ కర్మినిఁబ్రోవను (2)
సిలువను బొందిన శ్రేయఃకరా
||ఘన||
3. మందమతిని నా యందు నలక్ష్యము నొందకు దేవ సు నందన నా (2)
యందముగా నా డెందము కడుఁదెలి (2)
వొందఁగ నీ దయ నందు మా
||ఘన||
-------------------------------------------------------------------
CREDITS :
Youtube Link :
-------------------------------------------------------------------