** TELUGU LYRICS **
దేవ నీకు స్తోత్రము ఈ రాత్రిలో నీ వెలుఁగు దీవెనకై కావుము
నన్నిప్పుడు రాజుల రాజా ప్రోవు రెక్కల నీడలో
నన్నిప్పుడు రాజుల రాజా ప్రోవు రెక్కల నీడలో
||దేవ||
1. పూని యేసుని పేరిటన్ మన్నించుము కాని పనులను జేసినన్ నేను
నిదురపోవక ముందే సమాధాన మిమ్ము నాకు
||దేవ||
2. చావు నొందుట కెన్నడు భీతి లేక జీవింప నేర్పించుము జీవ
పునరుత్థానము లో మహిమతో లేవ మడియ నడ్పుము
2. చావు నొందుట కెన్నడు భీతి లేక జీవింప నేర్పించుము జీవ
పునరుత్థానము లో మహిమతో లేవ మడియ నడ్పుము
||దేవ||
3. నేను జీఁకటి నిద్రను రోయుచుఁ దుద లేని దినంబునందు
మానకుండగ దూతలన్ గూడి చేయ గాన మెప్పుడు గల్గునో
3. నేను జీఁకటి నిద్రను రోయుచుఁ దుద లేని దినంబునందు
మానకుండగ దూతలన్ గూడి చేయ గాన మెప్పుడు గల్గునో
||దేవ||
** ENGLISH LYRICS **
Deva Neeku Sthothramu Ee Rathrilo Nee Velugu Deevenakai Kaavumu
Nannippudu Raajula Raajaa Provu Rekkala Needalo
||Deva||
1. Pooni Yesuni Peritan Manninchumu Kaani Panulanu Jesinan Nenu
Nidhurapovaka Mundhe Samaadhaana Mimmu Naaku
||Deva||
2. Chaavu Nondhuta Kennadu Bheethi Leka Jeevimpa Nerpinchumu Jeeva
Punaruththaanamu Lo Mahimatho Leva Madiya Nadpumu
||Deva||
3. Nenu Cheekati Nidhranu Royuchu Thuda Leni Dinambunandhu
Maanakundaga Doothalan Goodi Cheya Gaana Meppudu Galguno
||Deva||
-------------------------------------------------------------------
CREDITS :
Youtube Link :
-------------------------------------------------------------------