** TELUGU LYRICS **
దేవా! నీ కృప నిరంతరం - మారని దేవుడు నా ప్రభువా
నిత్యజీవము గలది ప్రియ ప్రభువా
దేవా! నీ కృప నిరంతరం
1. పాపినగు నన్ను ఓ ప్రభువా - పరిశుద్ధపరచెను నీ కృపయే (2)
పరమ స్వాస్థ్యము నొందుటకు - ప్రేమతో నన్ను పిలిచితివే (2)
నిత్యజీవము గలది ప్రియ ప్రభువా
దేవా! నీ కృప నిరంతరం
1. పాపినగు నన్ను ఓ ప్రభువా - పరిశుద్ధపరచెను నీ కృపయే (2)
పరమ స్వాస్థ్యము నొందుటకు - ప్రేమతో నన్ను పిలిచితివే (2)
||దేవా||
2. రక్షణ భాగ్యము పొందుటకు - రక్షక యేసు నీ కృపయే (2)
నిత్యము నీతో నుండుటకు - నిత్య జీవము నిచ్చితివే (2)
2. రక్షణ భాగ్యము పొందుటకు - రక్షక యేసు నీ కృపయే (2)
నిత్యము నీతో నుండుటకు - నిత్య జీవము నిచ్చితివే (2)
||దేవా||
3. విశ్వాస జీవితం చేయుటకు - విజయము నిచ్చెను నీ కృపయే (2)
శోధన బాధలు అన్నిటిలో - శక్తినొసంగి నడిపితివే (2)
3. విశ్వాస జీవితం చేయుటకు - విజయము నిచ్చెను నీ కృపయే (2)
శోధన బాధలు అన్నిటిలో - శక్తినొసంగి నడిపితివే (2)
||దేవా||
4. కృపలో నడుపుము ఓ దేవా - కృపతో నింపుము నా ప్రభువా (2)
నిత్యము కృపలో నన్ను నడిపి - నిన్నెదుర్కొనుటకు శక్తినిమ్ము (2)
4. కృపలో నడుపుము ఓ దేవా - కృపతో నింపుము నా ప్రభువా (2)
నిత్యము కృపలో నన్ను నడిపి - నిన్నెదుర్కొనుటకు శక్తినిమ్ము (2)
||దేవా||
** ENGLISH LYRICS **
Deva! Nee Krupa Nirantharam - Maarani Devudu Naa Prabhuvaa
Nithyajeevamu Galadhi Priya Prabhuvaa
Deva! Nee Krupa Nirantharam
1. Paapinagu Nannu O Prabhuvaa - Parishuddhaparachenu Nee Krupaye (2)
Parama Swaasthyamu Nondhutaku - Prematho Nannu Pilichithive (2)
||Deva||
2. Rakshana Bhaagyamu Pondhutaku - Rakshaka Yesu Nee Krupaye (2)
Nithyamu Neetho Nundutaku - Nithya Jeevamu Nichchithive (2)
||Deva||
3. Vishwaasa Jeevitham Cheyutaku - Vijayamu Nichchenu Nee Krupaye (2)
Shodhana Baadhalu Annitilo - Shakthinosangi Nadipithive (2)
||Deva||
4. Krupalo Nadupumu O Devaa - Krupatho Nimpumu Naa Prabhuvaa (2)
Nithyamu Krupalo Nannu Nadipi - Ninnedhurkonutaku Shakthinimmu (2)
||Deva||
-------------------------------------------------------------------
CREDITS :
Youtube Link :
-------------------------------------------------------------------