** TELUGU LYRICS **
చదవాలి చదవాలి వాక్యం చదవాలి
ప్రతిరోజూ చదువుతు ఉండాలి (2)
ప్రతిరోజూ చదువుతు ఉండాలి (2)
చెయ్యాలి చెయ్యాలి ప్రార్ధన చెయ్యాలి
ప్రతిఉదయం యేసుకు చెప్పాలి (2)
ఎదగాలి ఎదగాలి యేసులో ఎదగాలి
సర్వస్వం యేసై ఉండాలి (2)
చేరాలి చేరాలి పరమును చేరాలి
ఎల్లప్పుడు యేసుతో ఉండాలి (2)
-------------------------------------------------------------------
CREDITS :
Youtube Link :
-------------------------------------------------------------------