** TELUGU LYRICS **
చక్కని పరలోక సంబంధులతో గూడి సంతోషించుట యెన్నడో
మిక్కిలి ప్రియమైన తండ్రి దేవుని యెదుట మ్రొక్కి పాడుట యెన్నడో
మిక్కిలి ప్రియమైన తండ్రి దేవుని యెదుట మ్రొక్కి పాడుట యెన్నడో
||చక్కని||
1. నిత్యమ్ము విలసిల్లు నిజరత్నపునాదు ల త్యుత్తమ పురమున ముత్యాల
ద్వారముల ముదముతో బోవుచు నృత్యమెప్పుడు చేతుమో
ద్వారముల ముదముతో బోవుచు నృత్యమెప్పుడు చేతుమో
||చక్కని||
2. పన్నెండు ద్వారముల పరమపురమును నా కన్నుజూచుట యెన్నడో చెన్ను
మీరఁగ భక్తశ్రేష్ఠులతోఁగూడి సన్నుతించుట యెన్నడో
2. పన్నెండు ద్వారముల పరమపురమును నా కన్నుజూచుట యెన్నడో చెన్ను
మీరఁగ భక్తశ్రేష్ఠులతోఁగూడి సన్నుతించుట యెన్నడో
||చక్కని||
3. పరిశుద్ధదూతలతోఁ ప్రభుయేసు మరల యీ ధరకేతెంచుట యెన్నడో
పరిపూర్ణులతోఁ గూడి బహుమానమును బొంది మురియు చుండుట యెన్నడో
3. పరిశుద్ధదూతలతోఁ ప్రభుయేసు మరల యీ ధరకేతెంచుట యెన్నడో
పరిపూర్ణులతోఁ గూడి బహుమానమును బొంది మురియు చుండుట యెన్నడో
||చక్కని||
4. మహిమకిరీటము ధరియించియున్న యా మహితు నిగను
టెన్నడో అహహా యా ప్రభునితో మహిమపరచబడి మహికేతెంచుట యెన్నడో
||చక్కని||
5. పాపశరీరముఁ బాసి ప్రభుని యొక్క రూపునొందుటయెన్నడో పాప
మరణ దుఁఖ మీ యాపదల కెడ బాపు నొందుట యెన్నడో

6. రమ్మురమ్ము యేసు మమ్ము నీ పురముకొని పొమ్ము వేవేగమునే
ఇమ్మహికష్టములనుండి నెమ్మది ని త్యమ్ము నిమ్ము వేగమే
6. రమ్మురమ్ము యేసు మమ్ము నీ పురముకొని పొమ్ము వేవేగమునే
ఇమ్మహికష్టములనుండి నెమ్మది ని త్యమ్ము నిమ్ము వేగమే
||చక్కని||
** ENGLISH LYRICS **
Chakkani Paraloka Sambandhulatho Goodi Santhoshinchuta Yennado
Mikkili Priyamaina Thandri Dhaevuni Yedhuta Mrokki Paaduta Yennado
||Chakkani||
1. Nithyammu Vilasillu Nijarathnapunaadhul Athyutthama Puramuna Muthyaala
Dwaaramula Mudhamutho Bovuchu Nruthyameppudu Chaethumo
||Chakkani||
2. Pannendu Dwaaramula Paramapuramunu Naa Kannujoochuta Yennado Chennu
Meeraఁga Bhakthashraeshthulathoఁgoodi Sannuthinchuta Yennado
||Chakkani||
3. Parishuddhadhoothalathoఁ Prabhuyesu Marala Eee Dharakaethenchuta Yennado
Paripoornulathoఁ Goodi Bahumaanamunu Bondhi Muriyu Chunduta Yennado
||Chakkani||
4. Mahimakireetamu Dhariyinchiyunna Yaa Mahithuniganu
Thennado Ahahaa Yaa Prabhunitho Mahimaparachabadi Mahikaethenchuta Yennado
||Chakkani||
5. Paapashareeramuఁ Baasi Prabhuni Yokkala Roopunondhutayennado Paapa
Marana Dhunckh Meee Yaapadhalaku Eda Baapu Nondhuta Yennado
||Chakkani||
6. Rammurammu Yesu Mammu Nee Puramukoni Pommu Vavaegamunae
Immahikashtamulanundhi Nemmadhi Ni Thyammu Nimmu Vaegamae
||Chakkani||
-------------------------------------------------------------------
CREDITS :
Youtube Link :
-------------------------------------------------------------------