176) ఆమెన్ హల్లెలుయా యేసు క్రీస్తు కల్లెలుయా

** TELUGU LYRICS **

    ఆమెన్ హల్లెలుయా – యేసు క్రీస్తు కల్లెలుయా
    ఆమెన్ హల్లెలుయా – యేసున కానంద స్తోత్రము

1.  చుక్క బుట్టెను – సూర్యుని వెలుగు గలిగెను
    అక్షయ క్రీస్తుడు – మనకు రక్షణ నిచ్చెను
    ||ఆమెన్ హల్లెలుయా||

2.  గొల్ల లేగిరి – ముందు గొల్ల లేగిరి
    కృతజ్ఞత స్తుతులు – యేసుకు చెల్లించి వెళ్ళిరి
    ||ఆమెన్ హల్లెలుయా||

3.  జ్ఞాను లేగిరి – తూర్పు జ్ఞాను లేగిరి
    సాంబ్రాణి బోళము – బంగారు సమర్పించిరి
    ||ఆమెన్ హల్లెలుయా||

-------------------------------------------------------------------
CREDITS : 
Youtube Link : 
-------------------------------------------------------------------