** TELUGU LYRICS **
1. ఆ ముండ్ల కిరీటం బోయెను - ఘనంబుకల్గెను
విజయరాజుపై - జయకిరీటంబుంచుడి
విజయరాజుపై - జయకిరీటంబుంచుడి
2. ప్రభువులకు ప్రభువా - రాజులకు రాజా
పై లోకమందు సొంత గద్దెపై కూర్చుంటివి
3. పై దూతల యానందము - జనాళి మోదము
నీ గొప్ప ప్రేమ జూతుము - నిన్ వెంబడింతుము
4. తా జచ్చిన యా సిలువ - మాకాయె క్షేమము
నిరీక్షణ సౌభాగ్యము - మా నిత్య జీవము
-------------------------------------------------------------------
CREDITS :
Youtube Link :
-------------------------------------------------------------------