125) ఆ చిన్న వారిలో నేనుండి యున్న నహాహా

** TELUGU LYRICS **

    ఆ చిన్న వారిలో నేనుండి యున్న నహాహా మా యేసును నేఁ జూచి
    యుందు 
    ||ఆ చిన్న||

1.  ప్రభు యేసు ప్రపంచమం దుండినపుడు పసి బాలకులఁ బిల్చి ప్రార్థించె
    ననెడు ప్రాచీన కథను నేఁ జదువుచున్నప్పుడు వారిలో నే నున్న నెంతో
    బాగుండు
    ||ఆ చిన్న||

2.  ఆ కరుణ కరము నా తలపైని వ్రాలి యాకాశ బాహువు నా చుట్టు నిలిచి
    య నేక బాలకుల రానిమ్మను జాలి తోఁ గర్త పిలుపు విన నాకెంతో
    మేల్మి
    ||ఆ చిన్న||

3.  ఇ కమీఁదఁ బ్రార్థన ద్వారా దర్శింతున్ బ్రకటిత ప్రభు ప్రేమ పంచి
    యియ్యమందు న మ్మకముతో యేసుని వెదకుచు నుందు సుఖ
    లోకమందునఁ జూచి వినుచుందు
    ||ఆ చిన్న||

4.  శుద్ధుల కొఱకు రాజ్యము నేలన్ సిద్ధము చేయఁ బ్రభు యేసు వెళ్లెన్
    ముద్దు పాపలు వత్తు రందున విను మ శ్రద్ధ సేయకు వారి దాకాశ రాజ్య
    ||ఆ చిన్న||

-------------------------------------------------------------------
CREDITS : 
Youtube Link : 
-------------------------------------------------------------------