126) ఆ జాలి ప్రేమను గమనింపకుందువా?

    

** TELUGU LYRICS ** 

    ఆ జాలి ప్రేమను గమనింపకుందువా?
    ఆ దివ్య ప్రేమను గ్రహియింపకుందువా?
    ఓ సోదరా ఓ సోదరా ఆ ప్రేమమూర్తి యేసు దరిచేరవా?

1.  నీ పాప జీవితాన ఆ ప్రేమమూర్తియే
    ఆ సిల్వపైన నీకై మరణ బాధ నొందెను
    నీ శిక్ష బాపగా రక్షణను చూపగా
    ని హృదయ ద్వారమందు వేచియుండెగా
    నీ రక్షకుండు యేసు నిన్ను పలచుచుండెను
    ఆ ప్రేమమూర్తి పలుకు ఆలకింపజాలవా?

2.  ఎంత పాపినైనా గాని యేసు చేర రమ్మనె
    యేసు చెంత చేరువాని త్రోసివేయజాలడు
    నీ పాప జీవితం ప్రభుయేసు మార్చగా
    నీ చెంత చేరి నిన్ను పిలచుచుండెను
    విలువైన రక్త ధార ప్రేమతోడ గార్చెను
    ఆ ప్రేమ మూర్తి పిలుపు ఆలకింపజాలవా?

** ENGLISH LYRICS **

    Aa Jali Premanu Gamanimpakumduva?
    Aa Divya Premanu Grahiyimpakumduva?
    O Sodara O Sodara Aa Premamurti Yesu Daricherava?

1.  Ni Papa Jivitana Aa Premamurtiye
    Aa Silvapaina Nikai Marana Badha Nomdenu
    Ni Siksha Bapaga Rakshananu Chupaga
    Ni Hrudaya Dvaramamdu Vechiyumdega
    Ni Rakshakumdu Yesu Ninnu Palachuchumdenu
    A Premamurti Paluku Alakimpajalava?

2.  Emta Papinaina Gani Yesu Chera Rammane
    Yesu Chemta Cheruvani Trosiveyajaladu
    Ni Papa Jivitam Prabu Yesu Marchaga
    Ni Chemta Cheri Ninnu Pilachuchumdenu
    Viluvaina Rakta Dhara Prematoda Garchenu
    Aa Prema Murti Pilupu Alakimpajalava?

-------------------------------------------------------------------
CREDITS : 
-------------------------------------------------------------------