** TELUGU LYRICS **
ఉన్నవాడవు యేసు ఉన్నవాడవు
ఉన్నవాడవు నాతో ఉన్నవాడవు
నా జీవన పోరాటము నందు
నా జీవన పోరాటము నందు
విజయము నొసగెడి ధ్వజమై బలమై
ఉన్నవాడవు యేసు ఉన్నవాడవు
ఉన్నవాడవు నాతో ఉన్నవాడవు
1. శోధనలందు సహాయకుడవుగా
వేదనలలో ఆదరణను నొసగి
శోధనలందు సహాయకుడవుగా
వేదనలలో ఆదరణను నొసగి
నడకను నేర్పి పడనీయక నను
నడకను నేర్పి పడనీయక నను
కాపాడుచు ప్రతి అడుగులు నాతో
ఉన్నవాడవు యేసు ఉన్నవాడవు
ఉన్నవాడవు యేసు ఉన్నవాడవు
2. నా ఇరు ప్రక్కల లోకపు జనులు
వేలకొలదిగా కూలుచునుండ
నా ఇరు ప్రక్కల లోకపు జనులు
వేలకొలదిగా కూలుచునుండ
ఏ తెగులును ఏ ఆపదయైనను
ఏ తెగులును ఏ ఆపదయైనను
దరిచేరకనీ యక నను దాయుచు
ఉన్నవాడవు యేసు ఉన్నవాడవు
ఉన్నవాడవు యేసు ఉన్నవాడవు
3. ఈ పామరునికి సత్యము నేర్పి
ఈ భీరువునొక ధీరుని చేసి
ఈ పామరునికి సత్యము నేర్పి
ఈ భీరువునొక ధీరుని చేసి
పరముడనను నీ నోరుగ చేసి
పరముడనను నీ నోరుగ చేసి
కృపయను ఉలితో ఇంకను చెక్కుచు
ఉన్నవాడవు యేసు ఉన్నవాడవు
ఉన్నవాడవు నాతో ఉన్నవాడవు
(ఉన్నవాడవు నాతో ఉన్నవాడవు)
ఉన్నవాడవు నాతో ఉన్నవాడవు
నా జీవన పోరాటము నందు
నా జీవన పోరాటము నందు
విజయము నొసగెడి ధ్వజమై బలమై
ఉన్నవాడవు యేసు ఉన్నవాడవు
ఉన్నవాడవు నాతో ఉన్నవాడవు
1. శోధనలందు సహాయకుడవుగా
వేదనలలో ఆదరణను నొసగి
శోధనలందు సహాయకుడవుగా
వేదనలలో ఆదరణను నొసగి
నడకను నేర్పి పడనీయక నను
నడకను నేర్పి పడనీయక నను
కాపాడుచు ప్రతి అడుగులు నాతో
ఉన్నవాడవు యేసు ఉన్నవాడవు
ఉన్నవాడవు యేసు ఉన్నవాడవు
2. నా ఇరు ప్రక్కల లోకపు జనులు
వేలకొలదిగా కూలుచునుండ
నా ఇరు ప్రక్కల లోకపు జనులు
వేలకొలదిగా కూలుచునుండ
ఏ తెగులును ఏ ఆపదయైనను
ఏ తెగులును ఏ ఆపదయైనను
దరిచేరకనీ యక నను దాయుచు
ఉన్నవాడవు యేసు ఉన్నవాడవు
ఉన్నవాడవు యేసు ఉన్నవాడవు
3. ఈ పామరునికి సత్యము నేర్పి
ఈ భీరువునొక ధీరుని చేసి
ఈ పామరునికి సత్యము నేర్పి
ఈ భీరువునొక ధీరుని చేసి
పరముడనను నీ నోరుగ చేసి
పరముడనను నీ నోరుగ చేసి
కృపయను ఉలితో ఇంకను చెక్కుచు
ఉన్నవాడవు యేసు ఉన్నవాడవు
ఉన్నవాడవు నాతో ఉన్నవాడవు
(ఉన్నవాడవు నాతో ఉన్నవాడవు)
** ENGLISH LYRICS **
Unnavaadavu Yesu Unnavaadavu
Unnavaadavu Naatho Unnavaadavu
Naa Jeevana Poraatamu Nandu
Naa Jeevana Poraatamu Nandu
Vijayamu Nosagedi Dhwajamai Balamai
Unnavaadavu Yesu Unnavaadavu
Unnavaadavu Naatho Unnavaadavu
1. Shodhanalandu Sahaayakudavugaa
Vedanalalo Aadharananu Nosagi
Shodhanalandu Sahaayakudavugaa
Vedanalalo Aadharananu Nosagi
Nadakanu Nerpi Padaniiyaka Nanu
Nadakanu Nerpi Padaniiyaka Nanu
Kaapaaduchu Prathi Adugulu Naatho
Unnavaadavu Yesu Unnavaadavu
Unnavaadavu Yesu Unnavaadavu
2. Naa Iru Prakkala Lokapu Januyu
Velukoladigaa Kooluchununda
Naa Iru Prakkala Lokapu Januyu
Velukoladigaa Kooluchununda
Ee Tegulunu Ee Aapadayainanu
Ee Tegulunu Ee Aapadayainanu
Daricheerakanii Yaka Nanu Daayuchu
Unnavaadavu Yesu Unnavaadavu
Unnavaadavu Yesu Unnavaadavu
3. Ee Paamaruniki Sathyamu Nerpi
Ee Bheeruvanoka Dheeruni Chesi
Ee Paamaruniki Sathyamu Nerpi
Ee Bheeruvanoka Dheeruni Chesi
Paramudananu Nee Nooruga Chesi
Paramudananu Nee Nooruga Chesi
Krupayanu Ulitho Inkanu Chekkuchu
Unnavaadavu Yesu Unnavaadavu
Unnavaadavu Naatho Unnavaadavu
(Unnavaadavu Naatho Unnavaadavu)
-------------------------------------------------------------------------
CREDITS : Apostle Addanki Ranjith Ophir Garu
-------------------------------------------------------------------------