** TELUGU LYRICS **
ఒంటరివి కావు
ఉంటాడు యేసు తోడు
నీ చేయి వీడడు (2)
కష్ట కాలమందున కరుణించును నిన్ను
వ్యాధి భాదలందున వెన్నంటె ఉండును
కష్ట కాలమందున కరుణించును నిన్ను
వ్యాధి భాదలందున నీ వెంటే ఉండును
1. ఏ దారి కానరాక గమ్యమే చేరలేక
మార్గమంత మూయబడగ ఎటుతోచక (2)
ఎవరు లేక ఒంటరివై కన్నీరు విడచితివా (2)
నీకు త్రోవ చూపును దిగులు చెందకు
నీ తోడు నడచును భయమెందుకు
||ఒంటరివి కావు||
2. బంధాలే దూరమైన స్నేహమే చేదైన
మమతలన్ని మారిన మోసమే మిగిలిన (2)
బ్రతుకంతా భారమై కలతచెంది కుమిలితివా (2)
నీకు అభయమిచ్చును దిగులుచెందకు
నీ స్థితినే మార్చును భయమెందుకు
||ఒంటరివి కావు||
** ENGLISH LYRICS **
Ontarivi Kaavu
Untaadu Yesu Thodu
Nee Cheyi Veedadu (2)
Kashta Kaalamanduna Karuninchunu Ninnu
Vyaadhi Baadhalanduna Vennante Undunu
Kashta Kaalamanduna Karuninchunu Ninnu
Vyaadhi Baadhalanduna Nee Vente Undunu
1. Ee Daari Kaanaraka Gamyame Cheralaka
Maargamantha Mooyabadaga Etuthochaka (2)
Evaru Leka Ontarivai Kanneeru Vidachithivaa (2)
Neeku Trova Choopunu Digulu Chendaku
Nee Thodu Naduchunu Bhayamenduku
||Ontarivi Kaavu||
2. Bandhaale Dooramaina Snehame Chedaina
Mamathalanni Maarina Mosame Migilina (2)
Brathukantha Bhaaramai Kalathachendi Kumilithivaa (2)
Neeku Abhayamichchunu Diguluchendaku
Nee Sthithine Maarchunu Bhayamenduku
||Ontarivi Kaavu||
---------------------------------------------------
CREDITS : Music : Noah Sunny
Vocals : Pastor Praveen
Lyrics, Tune : Sis Sharon Praveen
----------------------------------------------------