** TELUGU LYRICS **
ఓ నా క్రైస్తవ సంఘమా - ప్రియమైన ద్రాక్షవనమా
నేల దున్నాను - రాళ్ళూ ఏరాను
పాదు త్రవ్వాను - ఎరువు వేసాను
మిము మొక్కలు గా నాటాను - నీరు పోసా
చుట్టు కంచె వేసాను
||ఓ నా క్రైస్తవ||
నేల దున్నాను - రాళ్ళూ ఏరాను
పాదు త్రవ్వాను - ఎరువు వేసాను
మిము మొక్కలు గా నాటాను - నీరు పోసా
చుట్టు కంచె వేసాను
||ఓ నా క్రైస్తవ||
మొక్క గా ఉన్న మీరు చెట్టయ్యారు
తీగలు వేసి బహు గాను వ్యాపించారు (2)
తీపి ద్రాక్షలు కాయాలని ఎదురు చూసా
కారు ద్రాక్షలను మీరు కాస్తున్నారా?
నా ఆశ అడియాసాయే (2)
||ఓ నా క్రైస్తవ||
చెక్కుకున్నాను మీలో నా రూపాన్ని
ఇచ్చుకున్నాను ప్రాణాన్నీ మీ రక్షణ కై (2)
అయిననూ కారు ద్రాక్షలనే కాస్తున్నారా?
కృతజ్ఞత లేని ఓ నా సంఘమా
ఎన్నాళ్ళు సహింతును (2)
||ఓ నా క్రైస్తవ||
మీ సృష్టి కర్త నైనా నన్ను మీరు
ఏ నాడో మరచి పోయారు (2)
మిము నాటి పెంచిన వాన్ని మరచారు
మీ కడుపే మీకు దేవుడాయెనా?
మీ ధనమే దేవత ఆయెనా? (2)
||ఓ నా క్రైస్తవ||
** ENGLISH LYRICS **
O Naa Krishthava Sanghama - Priyamaina Draakshavanamaa
Nela Dunnaanu - Raalloo Eraanu
Paadu Thravvaanu - Eruvu Vesaanu
Mimu Mokkalu Gaa Naataanu - Neeru Posa
Chuttu Kanche Vesaanu
||O Naa Krishthava||
Mokka Gaa Unna Meeru Chettayyaaru
Teegalu Vesi Bahu Gaanu Vyaapinchaaru (2)
Teepi Draakshalu Kaayaalani Eduru Chosa
Kaaru Draakshalanu Meeru Kaasthunnaara?
Naa Aasha Adiyaasaaye (2)
||O Naa Krishthava||
Chekkukunnaanu Meelo Naa Roopaanni
Ichchukunnaanu Praanaanni Mee Rakshana Kai (2)
Aynanoo Kaaru Draakshalanu Kaasthunnaara?
Krutagnatha Leni O Naa Sanghama
Ennaallu Sahinthunu (2)
||O Naa Krishthava||
Mee Srushti Kartha Nainaa Nannu Meeru
Ee Naado Marachi Poyaaru (2)
Mimu Naati Penchina Vaanni Marachaaru
Mee Kadupe Meeku Devudaayenaa?
Mee Dhaname Devatha Aayenaa? (2)
||O Naa Krishthava||
-----------------------------------------------------
CREDITS : Music : Sudhakar
Vocals : Dasari. Yesupadam
Lyrics, Tune : Pas. Gudapati Issac
------------------------------------------------------