** TELUGU LYRICS **
స్తుతిగానము చేసెదన్ స్తోత్రాలర్పించెదను (2)
ప్రియమైన తండ్రివి పరలోకవాసివి ఆరాధన నీకే (2)
నా జీవితాంతము నేను ఉన్నంతకాలము (2)
||స్తుతిగానము చేసెదన్||
1. శ్రేష్టులలో బహు శ్రేష్టుడవు శ్రీమంతుడవు నీవేనయ్యా
ప్రియమైన తండ్రివి పరలోకవాసివి ఆరాధన నీకే (2)
నా జీవితాంతము నేను ఉన్నంతకాలము (2)
||స్తుతిగానము చేసెదన్||
1. శ్రేష్టులలో బహు శ్రేష్టుడవు శ్రీమంతుడవు నీవేనయ్యా
ఘనులందరిలో ఘనీయుడవు పరిశుద్ధుడవు నీవేనయ్యా (2)
రాజువయ్య రారాజువయ్య రక్షకుడా విమోచకుడా (2)
నా జీవితాంతము నేను ఉన్నంతకాలము (2)
||స్తుతిగానము చేసెదన్||
2. తేనెకన్నా జుంటే, తేనెకన్నా మధురము నీ పలుకే
నా జీవితాంతము నేను ఉన్నంతకాలము (2)
||స్తుతిగానము చేసెదన్||
2. తేనెకన్నా జుంటే, తేనెకన్నా మధురము నీ పలుకే
తల్లి కన్నా కన్న తండ్రి కన్న కమ్మని నీ పిలుపే (2)
అందదయ నా ఊహలకు నీ ప్రేమ, వాత్సల్యము (2)
నా జీవితాంతము నేను ఉన్నంతకాలము (2)
||స్తుతిగానము చేసెదన్||
అందదయ నా ఊహలకు నీ ప్రేమ, వాత్సల్యము (2)
నా జీవితాంతము నేను ఉన్నంతకాలము (2)
||స్తుతిగానము చేసెదన్||
** ENGLISH LYRICS **
Sthuthigaanamu Chesedan Sthothraalarpinchedanu (2)
Priyamaina Thandrivi Paralokavaasivi Aaraadhana Neeke (2)
Naa Jeevithanthamu Nenu Unnanthakaalamu (2)
||Sthuthigaanamu Chesedan||
1. Sreshhtulalo Bahu Sreshhtudavu Sreemanthudavu Neevenayya
Ghanalandarilo Ghaneeyudavu Parishuddhudavu Neevenayya (2)
Raajuvayya Raaraajuvayya Rakshakuda Vimochakuda (2)
Naa Jeevithanthamu Nenu Unnanthakaalamu (2)
||Sthuthigaanamu Chesedan||
2. Thenekanna Juunte, Thenekanna Madhuramu Nee Paluke
Thalli Kanna Kanna Thandri Kanna Kammani Nee Pilupe (2)
Andhadhaya Naa Oohalaku Nee Prema, Vaatsalyamu (2)
Naa Jeevithanthamu Nenu Unnanthakaalamu (2)
||Sthuthigaanamu Chesedan||
-------------------------------------------------------
CREDITS : Lyrics : Dr.Satish Kumar
Vocals : Saahus Prince
Music : Sandeep kumar
--------------------------------------------------------