** TELUGU LYRICS **
నా ఆరాధనకు యోగ్యుడా ఆత్మ స్వరూపుడా
నా ఆరాధనకు పూజ్యుడా స్తుతులకు పాత్రుడా (2)
అనుక్షణం నా మదిలో నిన్నారాధించెదను
అనుదినము నీసన్నిధిలో ఆనందించెదను
ఆరాధన నీకే ఆరాధన నీకే (2)
||నా ఆరాధనకు యోగ్యుడా||
నా ఆరాధనకు పూజ్యుడా స్తుతులకు పాత్రుడా (2)
అనుక్షణం నా మదిలో నిన్నారాధించెదను
అనుదినము నీసన్నిధిలో ఆనందించెదను
ఆరాధన నీకే ఆరాధన నీకే (2)
||నా ఆరాధనకు యోగ్యుడా||
1. మాటతో సృష్టిని చేసిన యేసుని ఆరాధించెదను
మట్టితో నన్ను చేసిన యేసుని ఆరాధించెదను (2)
మార్గము జీవమైన యేసుని ఆరాధించెదను (2)
మరణపు ముల్లును విరిచిన యేసుని ఆరాధించెదను (2)
ఆరాధన నీకే ఆరాధన నీకే (2)
అనుక్షణము నా మదిలో నిన్నారాధించేదను
అనుదినము నీ సన్నిధిలో ఆనందించెదను (2)
||నా ఆరాధనకు యోగ్యుడా||
2. అరణ్య యాత్రలో ఒంటరినైన ఆరాధించెదను
అవహేళనలు ఎదురైనా ఆరాధించెదను (2)
అలలన్ని ఎగసిపడినా ఆరాధించెదను (2)
నా ఆస్తులన్నీ కోల్పోయిన ఆరాధించెదను (2)
ఆరాధన నీకే ఆరాధన నీకే (2)
అనుక్షణము నా మదిలో నిన్నారాధించేదను
అనుదినము నీ సన్నిధిలో ఆనందించెదను (2)
||నా ఆరాధనకు యోగ్యుడా||
3. ఓటములెన్నో ఎదురైనా ఆరాధించెదను
ఒంటరిగ కుమిలిపోయిన ఆరాధించెదను (2)
అనాధగా విడిచిపెట్టిన ఆరాధించెదను (2)
నా ఊపిరి ఆగేవరకు నిన్నే ఆరాధింతును (2)
ఆరాధన నీకే ఆరాధన నీకే (2)
అనుక్షణము నా మదిలో నిన్నారాధించేదను
అనుదినము నీ సన్నిధిలో ఆనందించెదను (2)
||నా ఆరాధనకు యోగ్యుడా||
ఒంటరిగ కుమిలిపోయిన ఆరాధించెదను (2)
అనాధగా విడిచిపెట్టిన ఆరాధించెదను (2)
నా ఊపిరి ఆగేవరకు నిన్నే ఆరాధింతును (2)
ఆరాధన నీకే ఆరాధన నీకే (2)
అనుక్షణము నా మదిలో నిన్నారాధించేదను
అనుదినము నీ సన్నిధిలో ఆనందించెదను (2)
||నా ఆరాధనకు యోగ్యుడా||
** ENGLISH LYRICS **
Naa Aaradhanaku Yogyuda Aathma Svaroopuda
Naa Aaradhanaku Poojyuda Sthuthulaku Paathruda (2)
Anukshanam Naa Madilo Ninnaaraadhinchedanu
Anudinamu Neesannidhilo Aanandinchedanu
Aaraadhana Neeke Aaraadhana Neeke (2)
||Naa Aaradhanaku Yogyuda||
1. Maatatho Srushtini Chesina Yesuni Aaradhinchedanu
Mattitho Nannu Chesina Yesuni Aaradhinchedanu (2)
Maargamu Jeevamaina Yesuni Aaradhinchedanu (2)
Maranapu Mullunu Virichina Yesuni Aaradhinchedanu (2)
Aaraadhana Neeke Aaraadhana Neeke (2)
Anukshanamu Naa Madilo Ninnaaraadhinchedanu
Anudinamu Nee Sannidhilo Aanandinchedanu (2)
||Naa Aaradhanaku Yogyuda||
2. Aranya Yaathralo Ontarinaina Aaradhinchedanu
Avahelanalu Eduraina Aaradhinchedanu (2)
Alalanni Egasipadina Aaradhinchedanu (2)
Naa Asthulanni Kolpoyina Aaradhinchedanu (2)
Aaraadhana Neeke Aaraadhana Neeke (2)
Anukshanamu Naa Madilo Ninnaaraadhinchedanu
Anudinamu Nee Sannidhilo Aanandinchedanu (2)
||Naa Aaradhanaku Yogyuda||
3. Ootamulenno Eduraina Aaradhinchedanu
Ontariga Kumilipoyina Aaradhinchedanu (2)
Anaadhaga Vidichipettina Aaradhinchedanu (2)
Naa Oopiri Aagevaraku Ninne Aaraadhinthunu (2)
Aaraadhana Neeke Aaraadhana Neeke (2)
Anukshanamu Naa Madilo Ninnaaraadhinchedanu
Anudinamu Nee Sannidhilo Aanandinchedanu (2)
||Naa Aaradhanaku Yogyuda||
-------------------------------------------------------------
CREDITS : Vocals : Ps. Chinni Savarapu
Lyrics : Dr. N. Gideon (Army)
Tune & Music : Bro. Suresh
-------------------------------------------------------------