** TELUGU LYRICS **
నీ సన్నిధే నాకు ఆశ్రయము
నేనెల్లప్పుడూ నిన్ను కీర్తింతును (2)
గాఢాధకారపు లోయలలో నే సంచరించిన భయము లేదు
యెడబాయక నను మోయువాడ నా భారమంతయు నీదేనయ్యా
ఆరాధన స్తుతి ఆరాధన
ఆరాధన నీకే దేవా (2)
నేనెల్లప్పుడూ నిన్ను కీర్తింతును (2)
గాఢాధకారపు లోయలలో నే సంచరించిన భయము లేదు
యెడబాయక నను మోయువాడ నా భారమంతయు నీదేనయ్యా
ఆరాధన స్తుతి ఆరాధన
ఆరాధన నీకే దేవా (2)
1. నా అనుదిన ప్రార్థన నీ చెంతకు చేరును
నేనడిగిన వాటి కంటే గొప్పవి దయ చేయుదువయ్యా
రేపేమవ్వునో అని నాకు చింతే లేదయ్యా
నా తొడుగ నీవు ఉన్నావని నే నెరుగుదును దేవా
నాకు విరోధముగా రూపింపబడిన యే ఆయుధము ఇంక వర్ధిల్లదు
అని వాగ్దానం చేసిన నా గొప్ప దేవా నీకే నా స్తుతి గానం పాడెదను
ఆరాధన స్తుతి ఆరాధన
ఆరాధన నీకే దేవా (2)
ఆరాధన స్తుతి ఆరాధన
ఆరాధన నీకే దేవా (2)
2. నను పాపములో నుండి నీవు విడిదల చేసితివి
నీ రక్షణ కన్నా వున్నతమైనది లేనే లేదయ్యా
నీ ప్రేమను పొందుట నాకెంతో ధన్యత ఈ లోకము నుండి వేరుపరిచినది నీ కృప యేసయ్యా
ఈ విశ్వములో నీ కన్నా బలవంతుడే లేడు
అయిన నాకోసం నీ తల వంచితివి
యేమిచ్చి నీ ఋణము నే తీర్చుకుందును స్తుతి యాగము నీకే అర్పింతును
ఆరాధన స్తుతి ఆరాధన
ఆరాధన నీకే దేవా (2)
నీకే మహిమ దయగల దేవా
నీకే గణత కృపాగల దేవా
సర్వ సృష్టికి అధిపతివయ్యా నీవే ప్రభువా నా యేసయ్యా
** ENGLISH LYRICS **
Nee Sannidhe Naaku Aashrayamu
Nenellappuduu Ninnu Keerthinthunu (2)
Gaadaadhakaarapu Loyalo Ne Sancharina Bhayamu Ledu
Yedabaayaka Nanu Moyuvaada Naa Bhaaramanthayu Needhenayya
Aaraadhana Suthi Aaraadhana
Aaraadhana Neeke Devaa (2)
1. Naa Anudina Praarthana Nee Chenthaku Cherunu
Nenadigina Vaati Kante Goppavai Daya Cheyuduvayyaa
Repemavvuno Ani Naaku Chinthe Ledayyaa
Naa Thoduga Neevu Unnavani Ne Nerugudunu Devaa
Naaku Virodhamugaa Roopimpabadina Ye Aayudhamu Inka Vardhilladu
Ani Vaagdaanam Chesina Naa Goppa Devaa Neeke Naa Suthi Gaanam Paadedanu
Aaraadhana Suthi Aaraadhana
Aaraadhana Neeke Devaa (2)
2. Nanu Paapamulo Nundi Neevu Vididhala Chesithivi
Nee Rakshana Kanna Vunnathamainadi Lene Ledayyaa
Nee Premanu Ponduta Naakento Dhanyatha Ee Lokamulo Nundi Veruparichinadi Nee Krupa Yesayyaa
Ee Vishwamulo Nee Kanna Balavanthude Aledu
Ayina Naakosam Nee Thala Vanchithivi
Yemichchi Nee Runam Nenu Theerchukundunu Suth Yaagamu Neeke Arpinthunu
Aaraadhana Suthi Aaraadhana
Aaraadhana Neeke Devaa (2)
Neeke Mahima Dayagala Devaa
Neeke Ganatha Kripagala Devaa
Sarva Srushtiki Adhipathivayyaa Neeve Prabhua Naa Yesayyaa
----------------------------------------------------------------
CREDITS : Lyrics, Tune, Music : Sukumar
----------------------------------------------------------------