** TELUGU LYRICS **
మేమెందుకయ్య నీకు
నీ రూపులో చేసితివి
వేవేల దూతలుండగా
కోరుకున్నవు మమ్మేందుకు (2)
ఆది అంతం అయిన దేవా
మీ ఆలోచనలో మమ్మును చేసితివా
ఏమిచ్చి మీ ఋణమును మేము
తీర్చగలము మా గొప్ప దేవా
నీ రూపులో చేసితివి
వేవేల దూతలుండగా
కోరుకున్నవు మమ్మేందుకు (2)
ఆది అంతం అయిన దేవా
మీ ఆలోచనలో మమ్మును చేసితివా
ఏమిచ్చి మీ ఋణమును మేము
తీర్చగలము మా గొప్ప దేవా
1. భూమికి ఆజ్ఞాపించావు భూమిపై బ్రతికే ప్రాణులను పుట్టించమని
నీటికి ఆజ్ఞాపించావు నీటిలో బ్రతికే ప్రాణులను పుట్టించమని
మమ్మేందుకయ్యా నీ చేతితో సృష్టించుకున్నావు
నీకున్న మహిమను మాకెందుకు అనుగ్రహించావు
2. ఐదు రోజులు మా కొరకు సృష్టి కలుగా చేసితివి
ఆరవ దినమున నీచేతితో నన్ను నిర్మించూ కుంటివి
నేను భూమిని ఏలాలనా..? పరిశుద్ధునిగా బ్రతకాలనా..?
నీతో కలిసి యుగయుగములు మరణము లేకుండా బ్రతకాలనా..?
** ENGLISH LYRICS **
Memendukayya Neeku
Nee Roopulo Chesithivi
Vevela Dhoothundagaa
Korukunnavu Mammeenduku (2)
Aadhi Antham Ayina Deva
Mee Aalocchanalo Mammunu Chesithivaa
Eemichchi Mee Runamunu Meemu
Theerchagalamu Maa Goppa Deva
1. Bhoomiki Aagnaapnchaavu Bhoomipai Brathike Praanulanu Puttinchamani
Neetiki Aagnaapnchaavu Neetilo Brathike Praanulanu Puttinchamani
Mammeendukayya Nee Chethitho Srushtinchukunnaavu
Neekunna Mahimanu Maakedhuku Anugrahinchaavu
2. Aidu Rojulu Maa Koruku Srushti Kalugaa Chesithivi
Aarava Dinamuna Neechethitho Nannu Nirmimchu Kuntivi
Naenu Bhoomini Elaalanaa..? Parishuddhuniga Brathakaalanaa..?
Neetho Kalisi Yugayugamulu Maranamu Lekkunda Brathakaalanaa..?
----------------------------------------------------------
CREDITS : Music: Bethel Army Team
Vocals: Digitally rendered vocals
-----------------------------------------------------------