6031) అభిషేకమా ఆత్మ అభిషేకమా లిరిక్స్ | Abhishekama Athma Abhishekama Telugu Christian Song Lyrics

** TELUGU LYRICS **

అభిషేకమా ఆత్మ అభిషేకమా
ఏడంతల బలముతో
మమ్ము నింపుము అభిషేకమా (2) 
మాకు కావాలయ్యా ఆత్మ అభిషేకము 
అగ్నిజ్వాలల వలె మమ్ము మండించుము (2)

1. పిరికివాడిగా దాగిన గిద్యోనును
పరాక్రమశాలిగ చేసిన అభిషేకం
ప్రాణ భయముతో బెదిరిన పేతురును
గర్జించువానిగా మార్చిన అభిషేకం (2)

2. ఈ లోకములో మమ్మును భయపెట్టే 
శ్రమల దూరము చేసే అభిషేకం
భూలోకము నుండి  పరలోకము చేర్చే 
కృపతో నిండిన క్రీస్తుని అభిషేకం (2)

** ENGLISH LYRICS **

Abhishekama Athma Abhishekama
Edanthala Balamutho
Mammu Nimpumu Abhishekama (2)
Maaku Kaavalayya Athma Abhishekamu
Agnijwaalala Vale Mammu Mandinchumu (2)

1. Pirikivaadiga Daagina Gidyonunu
Paraakramashaaliga Chesina Abhishekam
Praana Bhayamutho Bedarina Pethurunu
Garjinchuvaaniga Maarchina Abhishekam (2)

2. Ee Lokamulo Mammunu Bhayapette 
Shramala Dooramu Chesche Abhishekam
Bhoolokamu Nundi Paralokamu Cherche 
Krupatho Nindina Kristhuni Abhishekam (2)

----------------------------------------------------------
CREDITS : Music: Bethel Army Team
Vocals: Digitally rendered vocals
----------------------------------------------------------

Post a Comment

Do leave your valuable comments

Previous Post Next Post