** TELUGU LYRICS **
సొంత శరీరము వలెనే
నీ భార్యను ప్రేమించు
బలహీన ఘటమని ఎంచి
ప్రేమతో హత్తుకొనుము
నీవు ప్రేమతో హత్తుకొనుము
1. సంఘముకై సిలువను మోసె
ఘోరమైన శిక్షను నొందె
యజమానుడై యుండియు
పరిచారకుడు ఆయెనుగా
రిక్తునిగా మారెనుగా
2. రాహేలును ప్రేమించెను
కష్టమునంతయు ఓర్చెను
ఎండలో ఎండెను వానలో తడిసెను
యాకోబు నలిగి పోయే
కష్టమును తానెంచకపోయే
3. అనుమానం పెనుభూతం
ఎన్నడు వదలని దరిద్రము
నిను నమ్మి నీ ఇంటికొచ్చిన
నీ భార్యను వేధించకూ
కన్నీరూ తెప్పించకూ
నీ భార్యను ప్రేమించు
బలహీన ఘటమని ఎంచి
ప్రేమతో హత్తుకొనుము
నీవు ప్రేమతో హత్తుకొనుము
1. సంఘముకై సిలువను మోసె
ఘోరమైన శిక్షను నొందె
యజమానుడై యుండియు
పరిచారకుడు ఆయెనుగా
రిక్తునిగా మారెనుగా
2. రాహేలును ప్రేమించెను
కష్టమునంతయు ఓర్చెను
ఎండలో ఎండెను వానలో తడిసెను
యాకోబు నలిగి పోయే
కష్టమును తానెంచకపోయే
3. అనుమానం పెనుభూతం
ఎన్నడు వదలని దరిద్రము
నిను నమ్మి నీ ఇంటికొచ్చిన
నీ భార్యను వేధించకూ
కన్నీరూ తెప్పించకూ
** ENGLISH LYRICS **
Sontha Shareeramu Valene
Nee Bhaaryanu Preminchu
BalahEena Ghatamani Enchi
Prematho Hatthukonumu
Neevu Prematho Hatthukonumu
1. Sanghamukai Siluvanu Mose
Ghoramaina Sikshanu Nonde
Yajamaanudai Yundiyu
Parichaarakudu Aayenuga
Riktuniga Maarenuga
2. Raahelunu Preminchenu
Kashtamanthayu Oorchenu
Endalo Endenu Vaanaloo Thadisenu
Yaakobu Naligi Poye
Kashtamunu Thaanenchakapoye
3. Anumaanam Penubhootham
Ennadu Vadalani Daridramu
Ninu Nammi Nee Intikochchina
Nee Bhaaryanu Vedhinchakoo
Kanneeru Teppinchakoo
----------------------------------------------------------------------------------------------
CREDITS : Lyrics, Tune, Music, Vocals : Pr D.Isaac Gnana Raj
----------------------------------------------------------------------------------------------