** TELUGU LYRICS **
నీవే నీవే కావాలి ప్రభువుకు
నేడే నేడే చేరాలి ప్రభువును (2)
ఈ కాలం కృప కాలం తరిగిపోతుంది
నీ మరణం లోకాంతం తరుముకొస్తుంది (2)
నేడే నేడే చేరాలి ప్రభువును (2)
ఈ కాలం కృప కాలం తరిగిపోతుంది
నీ మరణం లోకాంతం తరుముకొస్తుంది (2)
||నీవే||
1. నీ సృష్టికర్తను నీవు విడచినా
నీకిష్టమైన రీతి నీవు నడచినా (2)
దోషివయినా ద్రోహివయినా
దేవుని చెంత – చేరిపుడైనా (2)
1. నీ సృష్టికర్తను నీవు విడచినా
నీకిష్టమైన రీతి నీవు నడచినా (2)
దోషివయినా ద్రోహివయినా
దేవుని చెంత – చేరిపుడైనా (2)
||ఈ కాలం||
2. పాపాలతో నీవు పండిపోయినా
ప్రేమించువారు లేక కృంగిపోయినా (2)
యేసుని చరణం – పాప హరణం
యేసుని స్నేహం – పాపికి మోక్షం (2)
2. పాపాలతో నీవు పండిపోయినా
ప్రేమించువారు లేక కృంగిపోయినా (2)
యేసుని చరణం – పాప హరణం
యేసుని స్నేహం – పాపికి మోక్షం (2)
||ఈ కాలం||
3. నీటి బుడగలాంటిది నీ జీవితం
గడ్డి పువ్వులాంటిది నీ యవ్వనం (2)
అధికుడవైనా అధముడవైనా
ఆయన ప్రేమ – కోరిపుడైనా (2)
3. నీటి బుడగలాంటిది నీ జీవితం
గడ్డి పువ్వులాంటిది నీ యవ్వనం (2)
అధికుడవైనా అధముడవైనా
ఆయన ప్రేమ – కోరిపుడైనా (2)
||ఈ కాలం||
** ENGLISH LYRICS **
Neeve Neeve Kaavali Prabhuvuku
Nede Nede Cheraali Prabhuvunu (2)
Ee Kaalam Krupa Kaalam Tharigipothundi
Nee Maranam Lokaantham Tharimukosthundi (2)
||Neeve||
1. Nee Srushtikarthanu Neevu Vidachinaa
Neekishtamaina Reethi Neevu Nadachinaa (2)
Doshivayina Drohivayina
Devuni Chentha – Cheripudainaa (2)
||Ee Kaalam||
2. Paapaalatho Neevu Pandipoyinaa
Preminchuvaaru Leka Krungipoyinaa (2)
Yesuni Charanam – Paapa Haranam
Yesuni Sneham – Paapiki Moksham (2)
||Ee Kaalam||
3. Neeti Budagalantidi Nee Jeevitham
Gaddi Puvvulantidi Nee Yavvanam (2)
Adhikudavaina Adhamudavaina
Aayana Prema – Koripudainaa (2)
||Ee Kaalam||
------------------------------------------------------------
CREDITS : Eerla Suresh | JS Creations
------------------------------------------------------------