** TELUGU LYRICS **
పరలోకమా నా పరమ గమ్యమా!
కన్నీరు లేని చోటు - కష్టాలే రాని తోట
యేసయ్య మహిమలో - నిత్యం నే నిలిచే చోట
కన్నీరు లేని చోటు - కష్టాలే రాని తోట
యేసయ్య మహిమలో - నిత్యం నే నిలిచే చోట
1. బంగారు వీధులు - మెరిసేటి నగరం
సూర్య చంద్రులు లేరు - దేవుడే వెలుగు అక్కడ
దూతల గానముతో - మార్మోగే సంగీతం
దేవుని సన్నిధిలో - మనకెంతో సంతోషం
2. జీవపు నది తీరం - ఆత్మీయ అనుబంధం
మరణమే లేని చోట - అమరమైన ఆనందం
విశ్రాంతి దొరికేను - వేదనలు తీరేను
నా ప్రభువు కౌగిలిలో - సేద తీరిపోదును
** ENGLISH LYRICS **
Paralokamaa Naa Parama Gamyamaa!
Kanneeru Leni Chotu - Kashtaale Raani Thota
Yesayya Mahimalo - Nithyam Ne Niliche Chotu
1. Bangaaru Veedhulu - Meriseti Nagaram
Soorya Chandrulu Leru - Devude Velugu Akkada
Dhootha Gaanamuthoo - Maarmoge Sangeetham
Devuni Sannidhilo - Manakentho Santhosham
2. Jeevapu Nadi Theeram - Aathmiya Anubandham
Maraname Leni Chota - Amaramaina Aanandam
Vishranthi Dorikenu - Vedanalu Theerenu
Naa Prabhuvu Kougililo - Seda Theeripodunu
-----------------------------------------------------------------
CREDITS : Lyrics : Pastor Arika Trinathrao
-----------------------------------------------------------------