** TELUGU LYRICS **
రక్షక విమోచకుడా నీకే ఆరాధన
సజీవుడా సర్వోన్నతుడా నీకే స్తుతి ఆరాధన
పది వేలలో అతి సుందరుడా మహత్యముగల రాజా
ప్రతి దినము నిన్ను స్తుతింతును ఇహపరమున పూజ్యుడా
నీకే ఆరాధన స్తుతి స్తుతి ఆరాధన
నీకే ఆరాధన దేవా యేసయ్యా
సజీవుడా సర్వోన్నతుడా నీకే స్తుతి ఆరాధన
పది వేలలో అతి సుందరుడా మహత్యముగల రాజా
ప్రతి దినము నిన్ను స్తుతింతును ఇహపరమున పూజ్యుడా
నీకే ఆరాధన స్తుతి స్తుతి ఆరాధన
నీకే ఆరాధన దేవా యేసయ్యా
1. ప్రేమకే రూపమా దీర్ఘశాంతుడా
పరిశుద్ధుడా పరిపూర్ణుడా ధవళవర్ణుడా
కృపామయా దయామయా కనికరపూర్ణుడా
కోట్లాది దూత సైన్యము చేత పూజించబడుతున్న దేవా
2. వేల్పులలో మహాఘనుడా వేగువ నక్షత్రమా
అద్వితీయుడా అతి శ్రేష్ఠుడా నీతి సూర్యుడా
జయశీలుడా బలవంతుడా ఆశ్చర్యకరుడా
యుగయుగములు తరతరములు మారని దేవుడా
** ENGLISH LYRICS **
Rakshaka Vimochakudaa Neeke Aaraadhana
Sajeevudaa Sarvonnathudaa Neeke Sthuthi Aaraadhana
Padhi Velalo Ati Sundarudaa Mahathyamugala Raaja
Prathi Dinamu Ninnu Sthuthinthunu Ihaparamuna Poojyudaa
Neeke Aaraadhana Sthuthi Sthuthi Aaraadhana
Neeke Aaraadhana Devaa Yesayyaa
1. Premake Roopamaa Deerghashanthudaa
Parishuddhudaa Paripoornudaa Dhavalavarnudaa
Krupaamaya Dayaamaya Kanikarapoornudaa
Kotlaadi Dhootha Sainyamu Chetha Poojinchabaduthunna Devaa
2. Velpulalo Mahaaghanudaa Veguva Nakshatramaa
Advitheeyudaa Ati Shreshthudaa Neethi Sooryudaa
Jayasheeludaa Balavanthudaa Aascharyakarudaa
Yugayugamula Tharatharamula Maarani Devudaa
------------------------------------------------------------------
CREDITS : Music : Issac Pilli
Lyrics, Tune : Elizabeth Pilli
Vocals : Ankitha Kaki Golla & Elizabeth Pilli
-------------------------------------------------------------------