6060) ఏమున్నది నాలో ప్రేమించుటకు లిరిక్స్ | Emunnadi Naalo Preminchutaku Christian Song Lyrics in Telugu & English

** TELUGU LYRICS **

ఏమున్నది నాలో ప్రేమించుటకు 
ఏమున్నది నాలో హెచ్చించుటకు (2)
ఎందుకింత ప్రేమ ఈ పాపిపైన 
ఎందుకింత కరుణ ఈ ద్రోహిపైన (2)
నీ రూపున చేసినందుకా - నీ జీవము ఇచ్చినందుకా (2)
యేసయ్య యేసయ్య నాప్రాణ ప్రియుడా
యేసయ్య యేసయ్య నాజీవనదాత (2)
||ఏమున్నది||  

1. ఎన్నిక లేని నన్ను ఎన్నుకుంటివి 
అర్హత లేని నాకు కృప చూపితివి (2)
ఊహించలేని కార్యాలు చేసితివి (2)
మితిలేని ప్రేమను నాపై చూపితివి (2)
యేసయ్య యేసయ్య నాప్రాణ ప్రియుడా
యేసయ్య యేసయ్య నాజీవనదాత (2) 
||ఏమున్నది|| 

2. నలిగిన హృదయాన్ని నీకర్పించితిని
నశించు ఆత్మలకై భారము పొందితిని (2)
నీ ఆత్మను నిండుగా పొందితిని (2)
నీ సేవకై నే సమర్పించు-కుంటిని (2)
యేసయ్య యేసయ్య నాప్రాణ ప్రియుడా
యేసయ్య యేసయ్య నాజీవనదాత| (2)
||ఏమున్నది||

** ENGLISH LYRICS **

Emunnadi Naalo Preminchutaku 
Emunnadi Naalo Hecchinchutaku (2)
Endukintha Prema Ee Paapipaina 
Endukintha Karuna Ee Drohipaina (2)
Nee Roopuna Chesandukaa - Nee Jeevam Ichchandukaa (2)
Yesayya Yesayya Naapraana Priyudaa
Yesayya Yesayya Naajeevanadaatha (2)
||Emunnadi||  

1. Ennika Leni Nannu Ennukuntivi 
Arhatha Leni Naaku Krupa Choopitivi (2)
Oohinchaleni Kaaryaalu Chesitivi (2)
Mitileni Premanu Naapai Choopitivi (2)
Yesayya Yesayya Naapraana Priyudaa
Yesayya Yesayya Naajeevanadaatha (2) 
||Emunnadi|| 

2. Naligina Hrudayanni Neekarpanchithini 
Nashinchu Aathmalakai Bhaaramu Pondithini (2)
Nee Aathmanu Nindugaa Pondithini (2)
Nee Sevakai Ne Samarpinchu-kuntini (2)
Yesayya Yesayya Naapraana Priyudaa
Yesayya Yesayya Naajeevanadaatha| (2)
||Emunnadi||

---------------------------------------------------
CREDITS : Tune : Raju Richards
Lyrics : Bro. Kiran kumar kotturi 
---------------------------------------------------

Post a Comment

Do leave your valuable comments

Previous Post Next Post