6062) నువివ్వకుంటే ఏది లేదయ్యా నీ కృప లెనిదే ఏది రాదయ్యా లిరిక్స్ | Nuvvivvukunte Edi Ledayya Christian Song Lyrics in Telugu & English

** TELUGU LYRICS **

నువివ్వకుంటే ఏది లేదయ్యా 
నీ కృప లెనిదే ఏది రాదయ్యా
నా ప్రాణము నా జీవము నా సర్వము నా సమస్తము
అంతయు నీదే యేసయ్య నా యేసయ్య స్తుతి చెల్లించేద నేనయ్య 

1. నేను కలిగిన రూపము నేను  కలిగిన ఊపిరి 
నేను కలిగిన ఈ స్థితి నేను కలిగిన ధన్యత
నా ధనము ఘనము జ్ఞానం బుద్ది నీదే యేసయ్య 
స్తుతియు ఘనత మహిమ స్తోత్రం నీకే మెసయ్య

2. నేను పొందిన రక్షణ నేను పొందిన స్వస్థత
నేను పొందిన విడుదల నేను పొందిన విజయము 
నా బలము ధ్వజము కొండ కోట నీవే యేసయ్యా 
స్తుతీయు మహిమ ఘనత స్తోత్రం నీకే మెసయ్య

** ENGLISH LYRICS **

Nuvvivvukunte Edi Ledayya 
Nee Krupa Lenide Edi Raadayya
Naa Praanamu Naa Jeevamu Naa Sarvamu Naa Samashtamu
Anthayu Neede Yesayya Naa Yesayya Sthuthi Chellincheda Nenayya 

1. Nenu Kaligina Roopamu Nenu  Kaligina Oopiri 
Nenu Kaligina Ee Sthithi Nenu Kaligina Dhanyatha
Naa Dhanamu Ghanamu Gnaanamu Buddhi Neeve Yesayya 
Sthuthiyu Ghanatha Mahima Sthothram Neeke Mesayya

2. Nenu Pondina Rakshana Nenu Pondina Swasthatha
Nenu Pondina Vidudala Nenu Pondina Vijayamu 
Naa Balamu Dhvajamu Konda Kota Neeve Yesayyaa 
Sthutheeyu Mahima Ghanatha Sthothram Neeke Mesayya

------------------------------------------------
CREDITS : Vocals : Jessi D
Music : Sudhakar Rella 
Lyrics, Tune : Ratnam Manelli
-------------------------------------------------

Post a Comment

Do leave your valuable comments

Previous Post Next Post