** TELUGU LYRICS **
దాచుకుంటివే
నీ రెక్కల నీడలో నన్ను
కాపాడుచుంటివే
ఏ కీడు దరి చేరనీయక (2)
మా కాపరివైన యేసయ్య
ఆరాధన నీకేనయ్యా
మా దేవుడవైన యేసయ్య
ఆరాధన నీకేనయ్యా
||దాచుకుంటివే||
నీ రెక్కల నీడలో నన్ను
కాపాడుచుంటివే
ఏ కీడు దరి చేరనీయక (2)
మా కాపరివైన యేసయ్య
ఆరాధన నీకేనయ్యా
మా దేవుడవైన యేసయ్య
ఆరాధన నీకేనయ్యా
||దాచుకుంటివే||
1. పలుమారులు నా పాపముతో నిను బాధ పెట్టినను
ప్రతి దినము ని ఉపదేశము నేత్రోసివేసినను (2)
కోపించక నా చేయి విడువక నీ వాత్సల్యముతో నను ప్రేమించితివి
||దాచుకుంటివే||
2. ఏ యోగ్యత లేకున్నను నీ కృపతో నింపితివి
నీవు ఉండు చోటున నేనుండు భాగ్యము నా కనుగ్రహించితివే (2)
తేజో వాసుల స్వాత్యములో నను పాలి వానిగా చేసితివే (2)
||దాచుకుంటివే||
** ENGLISH LYRICS **
Daachukuntive
Nee Rekkala Needalo Nannu
Kaapaaduchuntive
Ee Keedu Dari Cheraneeyaka (2)
Maa Kaaparivaina Yesayya
Aaraadhana Neekenayya
Maa Devudavaina Yesayya
Aaraadhana Neekenayya
||Daachukuntive||
1. Palumaarula Naapapamutho Ninu Baadha Pettinanu
Prathi Dinamu Ni Upadeshamu Netrosiveyasanu (2)
Kopinchaka Naa Cheyi Viduvaaka Nee Vaatsalyamutho Nannu Preminchithivi
||Daachukuntive||
2. Ee Yogyatha Lekunnanu Nee Kruputho Nimpithivi
Neevu Undu Chotuna Nenundu Bhaagyamu Naa Kanugrahinchitive (2)
Thejo Vaasula Swaathyamutho Nannu Paali Vaaniga Chesithive (2)
||Daachukuntive||
---------------------------------------------------------------------
CREDITS : Lyrics, Tune : Daniel Jafanya. Ch
---------------------------------------------------------------------