** TELUGU LYRICS **
దేవుడు ఏర్పరచిన బంధం - ఇదే మా వివాహము
క్రీస్తు కేంద్రముగా ఉన్న - వివాహమే శాశ్వతము (2)
ఇరువురి హృదయాల్లో - ఒక విశ్వాసం
క్రీస్తు కేంద్రముగా ఉన్న - వివాహమే శాశ్వతము (2)
ఇరువురి హృదయాల్లో - ఒక విశ్వాసం
ఇరువురి మనసులో - శాంతి సమాధానం (2)
ఈ వివాహములో నీ చిత్తమే నెరవేర్చిన యేసయ్య
ఈ అద్భుతమైన కార్యమును బట్టి నీకే స్తోత్రమయా (2)
ఈ వివాహములో నీ చిత్తమే నెరవేర్చిన యేసయ్య
ఈ అద్భుతమైన కార్యమును బట్టి నీకే స్తోత్రమయా (2)
||దేవుడు ఏర్పరచిన బంధం||
1. దేవుని ఆశీస్సులతో మా కొత్త జీవితం
ప్రారంభమగును ఇది యేసుని బంధం (2)
ఇది కేవలము నీ ప్రణాళికనే
నా భాగస్వామివే మమ్ము నడిపే దీపమై (2)
ఈ వివాహములో నీ చిత్తమే నెరవేర్చిన యేసయ్య
ఈ అద్భుతమైన కార్యమును బట్టి నీకే స్తోత్రమయా (2)
ఈ అద్భుతమైన కార్యమును బట్టి నీకే స్తోత్రమయా (2)
||దేవుడు ఏర్పరచిన బంధం||
2. మా జీవితములో క్రీస్తే మాదిరిగా
ఒక్క భవిష్యత్తుకు ముడిపడిన జీవితం
ఇది కేవలము నీ కృపయే
నా యజమానుడా మము నడిపే నావికుడా (2)
ఒక్క భవిష్యత్తుకు ముడిపడిన జీవితం
ఇది కేవలము నీ కృపయే
నా యజమానుడా మము నడిపే నావికుడా (2)
ఈ వివాహములో నీ చిత్తమే నెరవేర్చిన యేసయ్య
ఈ అద్భుతమైన కార్యమును బట్టి నీకే స్తోత్రమయా (2)
ఈ అద్భుతమైన కార్యమును బట్టి నీకే స్తోత్రమయా (2)
||దేవుడు ఏర్పరచిన బంధం||
** ENGLISH LYRICS **
Devudu Erparachina Bandham - Idhe Maa Vivaahamu
Kreesthu Kendramugaa Unna - Vivaahame Shaashwathamu (2)
Iruvuri Hrudayallo - Oka Viswaasam
Iruvuri Manasulo - Shanthi Samaadhanam (2)
Ee Vivaahamulo Nee Chithtame Neraveerchina Yesayya
Ee Adbhuthamaina Kaaryamunu Batti Neeke Sthothramayaa (2)
||Devudu Erparachina Bandham||
1. Devuni Aashissulatho Maa Koththa Jeevitham
Prarambhamagunu Idi Yesuni Bandham (2)
Idi Kevalamu Nee Pranaalikane
Naa Bhaagasmimave Mammu Nadipe Deepamai (2)
Ee Vivaahamulo Nee Chithtame Neraveerchina Yesayya
Ee Adbhuthamaina Kaaryamunu Batti Neeke Sthothramayaa (2)
||Devudu Erparachina Bandham||
2. Maa Jeevithamulo Kreesthe Maadirigaa
Okka Bhavishyathuku Mudipadina Jeevitham
Idi Kevalamu Nee Krupaye
Naa Yajamaanudaa Mamu Nadipe Naavikudaa (2)
Ee Vivaahamulo Nee Chithtame Neraveerchina Yesayya
Ee Adbhuthamaina Kaaryamunu Batti Neeke Sthothramayaa (2)
||Devudu Erparachina Bandham||
---------------------------------------------------------------------
CREDITS : Music: Anji Pamidi
Lyrics : Naresh Abraham
Vocals : Naresh Abraham & Swaroopa Nissy
----------------------------------------------------------------------