** TELUGU LYRICS **
నా స్నేహమా ఓ యేసయ్య
నీ ప్రేమలోనే కొనసాగేదా (2)
ప్రేమింతును నిన్ను స్తుతియింతును
కీర్తింతును నిన్ను కొనియాడెదన్ (2)
||నా స్నేహమా||
నీ ప్రేమలోనే కొనసాగేదా (2)
ప్రేమింతును నిన్ను స్తుతియింతును
కీర్తింతును నిన్ను కొనియాడెదన్ (2)
||నా స్నేహమా||
1. నీ కృపలో నన్నెంతో దాచావుగా
నీ సొత్తుగా నన్ను చేసావుగా (2)
నీ ప్రేమలో నన్ను బంధించావు
నీ కరుణతో నన్ను లాలించావు (2)
||నా స్నేహమా||
2. నీవంటి వారేవరూ లేనేలేరు
జగమంత వెతికిన కానే రారు (2)
నీ ఆత్మతో నన్ను నడిపించావు
నన్నెంతగానో దీవించావు (2)
||నా స్నేహమా||
3. ఎనలేని నీ ప్రేమ చూపావుగా
నాయందు నీవుండి నడిపావుగా (2)
ప్రేమింతును నిన్ను స్తుతియింతును
కీర్తింతును నిన్ను కొనియాడెదన్ (2)
||నా స్నేహమా||
** ENGLISH LYRICS **
Naa Snehamaa O Yesayyaa
Nee Premaloone Konasaagedaa (2)
Preminthunu Ninnu Sthuthiyinthunu
Keerthinthunu Ninnu Koniyaadedan (2)
||Naa Snehamaa||
1. Nee Krupalo Nannentho Daachaavugaa
Nee Sotthugaa Nannu Chesaavugaa (2)
Nee Premalo Nannu Bandhinchaavu
Nee Karunatho Nannu Laalinchaavu (2)
||Naa Snehamaa||
2. Neevanti Vaarevaroo Leneleru
Jagamantha Vethikina Kaane Raaru (2)
Nee Aathmatho Nannu Nadipinchaavu
Nannenthaagaano Deevinchaavu (2)
||Naa Snehamaa||
3. Enaleni Nee Prema Choopaavugaa
Naayandu Neevundi Nadipaavugaa (2)
Preminthunu Ninnu Sthuthiyinthunu
Keerthinthunu Ninnu Koniyaadedan (2)
||Naa Snehamaa||
--------------------------------------------------------------
CREDITS : Lyrics, Tune : B Prem kumar
--------------------------------------------------------------