** TELUGU LYRICS **
దేవుని మాటలే ఇంటిని కట్టును లోకపు మాటలు కూల్చును
దేవుని ప్రేమ ఇంటిని నిల్పును స్వర్గముగా మార్చును
దేవుని ప్రేమ ఇంటిని నిల్పును స్వర్గముగా మార్చును
1. ఏమియు లేని అత్తను రూతు ప్రేమతో హత్తుకొనెను
ఇంటికి వెళ్ళక అత్తతో తాను ఎడారిలో పయనించెను
దేవునిచే దీవింపబడెను తరతరములకు నిలిచిపోయెను
లేఖనములో లిఖింపబడెను యుగయుగములకు నిలిచిపోయెను
2. నీ జనమే నా జనమనెను నీ దేవుడే నా దేవుడనెను
పొలమునకు వెళ్లి పని చేసి అత్తను పోషించుకొనెను
ప్రేమను విత్తి కృపను పొందెను దేవునిచే హెచ్చింపబడెను
స్వార్థము వీడి త్యాగము చేసి దేవుని దీవెననొందెను
** ENGLISH LYRICS **
Devuni Maatale Intini Kattunu Lokapu Maatalu Koolchunu
Devuni Prema Intini Nilpunu Swargamugaa Maarchunu
1. Emiyu Leni Atthanu Roothu Prematho Hatthukonenu
Intiki Vellaka Atthatho Thaanu Edaarilo Payaninchentu
Devuniche Deevimpabadenu Tharatharamulaku Nilichipoyenu
Lekhanamulo Likhimpabadenu Yugayugamulaku Nilichipoyenu
2. Nee Janame Naa Janamanenu Nee Devude Naa Devudanenu
Polamunaku Velli Pani Chesi Atthanu Poshinchukonenu
Premanu Vitthi Krupanu Pondenu Devuniche Hecchimpabadenu
Swaarthamu Veedi Thyaagam Chesi Devuni Deevenanondenu
-----------------------------------------------------------------------------------------------
CREDITS : Lyrics, Tune, Music, Vocals : Pr D.Isaac Gnana Raj
-----------------------------------------------------------------------------------------------