** TELUGU LYRICS **
మరణమే ఎదురైనా నీ ప్రేమే చాలును
చీకటి కమ్మిన నీ వాక్యమే దీపము (2)
యేసయ్య యేసయ్య
యేసయ్య యేసయ్య (2)
చేయి వీడక చేరదీసెను
నన్ను ద్వేషించక నా ధైర్యం ఆయెను (2)
తృణీకరించక తోడు ఆయెను
లోకం నిందించగా
నాకోసం నిందగా మారెను
యేసయ్య యేసయ్య
యేసయ్య యేసయ్య (2)
చీకటి కమ్మిన నీ వాక్యమే దీపము (2)
యేసయ్య యేసయ్య
యేసయ్య యేసయ్య (2)
చేయి వీడక చేరదీసెను
నన్ను ద్వేషించక నా ధైర్యం ఆయెను (2)
తృణీకరించక తోడు ఆయెను
లోకం నిందించగా
నాకోసం నిందగా మారెను
యేసయ్య యేసయ్య
యేసయ్య యేసయ్య (2)
** ENGLISH LYRICS **
Maraname Eduraina Nee Preme Chaalunu
Cheekati Kammina Nee Vaakyame Deepamu (2)
Yesayya Yesayya
Yesayya Yesayya (2)
Cheyi Veedaka Cheraadisenu
Nannu Dveshinchaka Naa Dhairyam Aayenu (2)
Truneekarinchaka Thodu Aayenu
Lokam Nindinchaga
Naakosam Nindaga Maarenu
Yesayya Yesayya
Yesayya Yesayya (2)
---------------------------------------------------------------------
CREDITS : Vocals : Selvika Paul
Music : Pastor Ebenezer Paul
Lyrics, Tune : Pastor Selvika Paul, V.P.Surya
--------------------------------------------------------------------