6076) యెహోవా నీవే నా స్వాస్థ్యము నా జీవదాతవు నీవే యేసయ్య లిరిక్స్ | Yehova Neeve Naa Swasthyamu Christian Song Lyrics in Telugu & English

** TELUGU LYRICS **

యెహోవా నీవే నా స్వాస్థ్యము
నా జీవదాతవు నీవే యేసయ్య
నీవే నా క్షేమ సౌధము
నన్ను నీ అరచేతిలో చెక్కి ఉన్నావు

1. నీవే నా ప్రభువువని నే చాటెదను
నీవు తప్ప నాకు వేరే దిక్కే లేదయ్య
నా సర్వము నీకే అర్పింతును
నా ప్రాణ ప్రియుడా నీకే వందనం

2. మనోహరమైన స్థలములలో
నా సరిహద్దులు పడియున్నవి
రమ్యమైన స్వాస్థ్యమును
నా భాగముగా నీవు ఇచ్చావు

3. నీవు లేనిదే నేను శూన్యము
నీవుంటేనే నాకు సర్వము
ప్రతి క్షణం నీకై జీవింతును
నీ కృపలో నేను సాగిపోవుదును

4. నీవే నా తోడు నీవే నా ప్రాణము
మనోహరమైనది నీ సన్నిధి
రమ్యమైనది నీ వాత్సల్యము
నా యేసయ్య నా యేసయ్య

** ENGLISH LYRICS **

Yehova Neeve Naa Swasthyamu
Naa Jeevadaathavu Neeve Yesayyaa
Neeve Naa Kshema Soudhamu
Nannu Nee Arachethilo Chekki Unnaavu

1. Neeve Naa Prabhuvuvani Ne Chaatedanu
Neevu Thappa Naaku Vere Dikke Ledayyaa
Naa Sarvamu Neeke Arpinthunu
Naa Praana Priyudaa Neeke Vandanam

2. Manoharamaina Sthalamulalo
Naa Sarihaddulu Padiyunnavi
Ramyamaina Swasthyamunu
Naa Bhaagamugaa Neevu Ichchaavu

3. Neevu Lenide Nenu Shoonyamu
Neevuntene Naaku Sarvamu
Prathi Kshanam Neekai Jeevinthunu
Nee Krupalo Nenu Saagipovudunu

4. Neeve Naa Thodu Neeve Naa Praanamu
Manoharamainadhi Nee Sannidhi
Ramyamainadhi Nee Vaatsalyamu
Naa Yesayyaa Naa Yesayyaa

-----------------------------------------------
CREDITS : 
-----------------------------------------------

Post a Comment

Do leave your valuable comments

Previous Post Next Post