** TELUGU LYRICS **
అబ్రహాము దేవునికే ఆరాధన
ఇస్సాకు దేవునికే ఆరాధన (2)
యాకోబు దేవునికే
యాకోబు దేవునికే
తండ్రి కుమారునికే పరిశుద్ధాత్మునికే అర్పించేదా అర్పణ
ఆరాధన ఆరాధన ఆరాధన ఆరాధన
1. కృపామయుడా (4)
నే బ్రతికున్న కాలమంతా అర్పించేదా అర్పణ
ఆరాధన ఆరాధన ఆరాధన ఆరాధన
2. కరుణామయుడా (4)

** ENGLISH LYRICS **
Abrahamu Devunike Aaraadhana
Issaaku Devunike Aaraadhana (2)
Yaakobu Devunike
Yaakobu Devunike
Thandri Kumarunike Parishuddhaathmunike Arpincheda Arpana
Aaraadhana Aaraadhana Aaraadhana Aaraadhana
1. Krupaamayudaa (4)
Ne Brathukunna Kaalamantha Arpincheda Arpana
Aaraadhana Aaraadhana Aaraadhana Aaraadhana
2. Karunaamayudaa (4)
Ne Brathukunna Kaalamantha Arpincheda Arpana
Aaraadhana Aaraadhana Aaraadhana Aaraadhana
------------------------------------------------------------
CREDITS : Vocals : Srimanth Katamala
------------------------------------------------------------