6074) నిను నమ్మిన వారిని మరచిపోలేవు ని చెంతకు చేరిన వారిని విడిచి పోలేవు లిరిక్స్ | Ninu Nammina Vaarini Marachipolevu Christian Song Lyrics in Telugu & English

** TELUGU LYRICS **

నిను నమ్మిన వారిని మరచిపోలేవు 
ని చెంతకు చేరిన వారిని విడిచి పోలేవు (2)
దేవా మా దేవా దేవా మా దేవా
దేవా మా దేవా దేవా మా దేవా

1. రాజు కావాలని కోరుకోలేదు దావీదు 
నీవు కోరుకున్నావు దావీదును
రాజును చేయాలని (2)
నిన్ను ఆశ్రయించిన ఎవరినైనను 
విడిచి పెట్టే దేవుడవు కానే కాదు (2)
దేవా మా దేవా దేవా మా దేవా 
దేవా మా దేవా దేవా మా దేవా

2. నీకై  నిలబడిన భక్తుడైన మోర్దెకైని 
బానిస బ్రతుకునుండి ప్రధానునిగా చేసితివి (2)
రోషముగా మీ కొరకై నిలబడితే 
దీవించే వరకు చేయి విడువవుగా (2)
దేవా మా దేవా దేవా మా దేవా 
దేవా మా దేవా దేవా మా దేవా

** ENGLISH LYRICS **

Ninu Nammina Vaarini Marachipolevu 
Nee Chenthaku Cherina Vaarini Vidichi Polevu (2)
Devaa Maa Devaa Devaa Maa Devaa
Devaa Maa Devaa Devaa Maa Devaa

1. Raaju Kaavaalani Korukoledu Daaveedu 
Neevu Korukunnaavu Daaveedunu
Raajunu Cheyaalani (2)
Ninnu Aashrayinchina Evarinainanu 
Vidichi Pette Devudavu Kaane Kaadhu (2)
Devaa Maa Devaa Devaa Maa Devaa 
Devaa Maa Devaa Devaa Maa Devaa

2. Neekai Nilabadina Bhakthudaina Mordekhaini 
Baaneesa Brathukunundi Pradhaanuniga Chesithivi (2)
Rhosamugaa Mee Korakai Nilabadithe 
Deevinche Varaku Cheyi Viduvaavugaa (2)
Devaa Maa Devaa Devaa Maa Devaa 
Devaa Maa Devaa Devaa Maa Devaa

------------------------------------------------------------
CREDITS : Music : Bethel Army Team
Lyrics, Tune: Daniel Jafanya.ch 
------------------------------------------------------------

Post a Comment

Do leave your valuable comments

Previous Post Next Post