** TELUGU LYRICS **
లోతైన ప్రార్థనా... నాకు నేర్పించవా
కన్నిటి ఆలాపనలు - ఆలకించవ
నీ దయను పొందే - అనుభవం
దయచేయుమా
కన్నిటి ఆలాపనలు - ఆలకించవ
నీ దయను పొందే - అనుభవం
దయచేయుమా
1. మోకాళ్ళ ప్రార్థన చేయాలని
మొర్రపెట్టి ఎలుగెత్తి వేడాలని
ఆశుంది కాని ఆసక్తి లేక -
పలుమార్లు నేనోడి పోయానయా
2. కన్నీటి ప్రార్థనలో గడపాలని
నీ పాదములను తడపాలని
ఎన్నేండ్ల నుండో అనుకుంటు ఉన్నా
అనుకుంటు ఇన్నేండ్లు చేజార్చుకున్నా
3. ఉపవాస ప్రార్ధనలో ఉండాలని
ప్రలాపించి నీ కృపను
పొందాలని
నేనెంతగా ప్రయత్నించినా
నావల్ల కాలేక అల్లాడుతున్న
లోతైన ప్రార్థనా... నాకు నేర్పించవా
కన్నిటి ఆలాపనలు - ఆలకించవ
నీ దయను పొందే - అనుభవం
దయచేయుమా
** ENGLISH LYRICS **
Lothaina Prarthanaa... Naaku Nerpinchava
Kanniti Aalapanalu - Aalakathinava
Nee Dayanu Ponde - Anubhavam
Dayacheyumaa
1. Mokaalla Prarthana Cheyaalani
Morrapetti Elugetthi Vedaalani
Aashundi Kaani Aasakthi Leka-
Palumaarlu Nenodi Poyaanayaa
2. Kanneeti Prarthanalo Gadapaalani
Nee Paadamulanu Thadapaalani
Ennendla Nundo Anukuntu Unna
Anukuntu Inneendlu Chejaarchukunna
3. Upavaasa Prardhanalo Undalani
Pralaapinchi Nee Krupanu
Pondalani.
Nenenthaga Prayathninchina
Naavalla Kaaleka Allaaduthunna
Lothaina Prarthanaa... Naaku Nerpinchava
Kanniti Aalapanalu - Aalakathinava
Nee Dayanu Ponde - Anubhavam
Dayacheyumaa
-------------------------------------------
CREDITS : Praise and beats
-------------------------------------------