** TELUGU LYRICS **
నీ రెక్కల నీడలో నను కాచావయ్యా
నీ అక్కున చేర్చుకొని నను మలచావయ్యా (2)
యేసయ్యా నీవే నా ప్రాణము
మెస్సయ్యా నీవే నా ధ్యానము
యేసయ్యా నీవే నా జీవము
మెస్సయ్యా నీవే ఆధారము (2)
||నీ రెక్కల నీడలో||
1. అల్పురాలినైన నన్ను ఆదరణ చూపించి
నీ చేయి విడువక నన్ను నడిపించావు (2)
విడువక నన్ను నీ ప్రేమ పంచి (2)
నీ కృపా క్షేమముతో నన్ను బలపరచావు
||యేసయ్యా నీవే||
2. అర్హతే లేని నాకు నీ మాటనందించి
నా జీవితానికి వెలుగును నింపావు (2)
దీనురాలినైన నన్ను నీ దరికి చేర్చి
నీ హస్తవాసితో నన్ను శుద్ధిపరచావు (2)
||యేసయ్యా నీవే||
నీ అక్కున చేర్చుకొని నను మలచావయ్యా (2)
యేసయ్యా నీవే నా ప్రాణము
మెస్సయ్యా నీవే నా ధ్యానము
యేసయ్యా నీవే నా జీవము
మెస్సయ్యా నీవే ఆధారము (2)
||నీ రెక్కల నీడలో||
1. అల్పురాలినైన నన్ను ఆదరణ చూపించి
నీ చేయి విడువక నన్ను నడిపించావు (2)
విడువక నన్ను నీ ప్రేమ పంచి (2)
నీ కృపా క్షేమముతో నన్ను బలపరచావు
||యేసయ్యా నీవే||
2. అర్హతే లేని నాకు నీ మాటనందించి
నా జీవితానికి వెలుగును నింపావు (2)
దీనురాలినైన నన్ను నీ దరికి చేర్చి
నీ హస్తవాసితో నన్ను శుద్ధిపరచావు (2)
||యేసయ్యా నీవే||
** ENGLISH LYRICS **
Nee Rekkala Needalo Nanu Kaachaavayyaa
Nee Akkuna Cherchukoni Nanu Malachaavayyaa (2)
Yesayyaa Neeve Naa Praanamu
Messayyaa Neeve Naa Dhyaanamu
Yesayyaa Neeve Naa Jeevamu
Messayyaa Neeve Aadhaaramu (2)
||Nee Rekkala Needalo||
Alpuraalinaia Nannu Aadharana Choopinchi
Nee Cheyi Viduvaka Nannu Nadipinchaavu (2)
Viduvaka Nannu Nee Prema Panchi (2)
Nee Krupa Kshemamutho Nannu Balaparachaavu
||Yesayyaa Neeve||
Arhathe Leni Naaku Nee Maatanandhinchi
Naa Jeevithaaniki Velugunu Nimpaavu (2)
Dheenuraalinaia Nannu Nee Dhariki Cherchi
Nee Hasthavaasitho Nannu Shuddhiparachaavu (2)
||Yesayyaa Neeve||
-----------------------------------------------------
CREDITS : Tune : Vinod Kumar
Lyrics, Vocal : Manirajesh Jonnala
-----------------------------------------------------