** TELUGU LYRICS **
నీ ప్రేమే ఉన్నతము
నీ కృపయే జీవము
నా ప్రాణమునకు అదియే ఆధారము.(2)
నీవే నా ప్రాణము సర్వము నీవే నా ధైర్యము (2)
అరణ్యపు భూమిలో అలసియున్న నాకు
వర్షపు చినుకువై నన్ను తాకినావు
వేదన ఊబిలో మునిగిపోతుండగా
కరుణ హస్తాలతో పైకి లేపినావు (2)
నీ ప్రేమను పొందుటకు అర్హుడ నేను కానే కాదయ్య
అయినా నీవు నీ కృప చూపి బలపరచితివయ్య (2)
మనుషుల మాటలే మదినే రేపగా
మంచి సమరయునిల చేరదీసినావు
గాయములకు నీవు వైద్యము చేసి చెదరిన గుండెను బాగు చేసినావు (2)
నిను నేను స్తుతియించిన నీ ఋణమే తీరదయా
నా జీవితకాలమంతయు నిన్నే కొనియాడేదనయ్యా (2)
నీ కృపయే జీవము
నా ప్రాణమునకు అదియే ఆధారము.(2)
నీవే నా ప్రాణము సర్వము నీవే నా ధైర్యము (2)
అరణ్యపు భూమిలో అలసియున్న నాకు
వర్షపు చినుకువై నన్ను తాకినావు
వేదన ఊబిలో మునిగిపోతుండగా
కరుణ హస్తాలతో పైకి లేపినావు (2)
నీ ప్రేమను పొందుటకు అర్హుడ నేను కానే కాదయ్య
అయినా నీవు నీ కృప చూపి బలపరచితివయ్య (2)
మనుషుల మాటలే మదినే రేపగా
మంచి సమరయునిల చేరదీసినావు
గాయములకు నీవు వైద్యము చేసి చెదరిన గుండెను బాగు చేసినావు (2)
నిను నేను స్తుతియించిన నీ ఋణమే తీరదయా
నా జీవితకాలమంతయు నిన్నే కొనియాడేదనయ్యా (2)
నీ ప్రేమే ఉన్నతము
నీ కృపయే జీవము
నా ప్రాణమునకు అదియే ఆధారము.(2)
నీవే నా ప్రాణము సర్వము నీవే నా ధైర్యము (2)
** ENGLISH LYRICS **
Nee Preme Unnathamu
Nee Krupaye Jeevamu
Naa Praanamunaku Adhiye Aadhaaramu (2)
Neeve Naa Praanamu Sarvamu Neeve Naa Dhairyamu (2)
Aranyapu Bhoomilo Alasiyunna Naaku
Varshapu Chinukuvai Nannu Thaakinaavu
Vedhana Oobilo Munigipothundagaa
Karuna Hasthaalatho Paiki Lepinaavu (2)
Nee Premanu Pondhuthaku Arhuda Nenu Kaane Kaadhayya
Ayinaa Neevu Nee Krupa Choopi Balaparachithivayya (2)
Manushula Maatale Madhine Repagaa
Manchi Samarayunila Cheradheesinaavu
Gaayamulaku Neevu Vaidhyamu Chesi Chedharina Gundenu Baagu Chesinaavu (2)
Ninu Nenu Sthuthiyinchina Nee Riname Theeradhayaa
Naa Jeevithakaalaman thayu Ninne Koniyaadedhanayya (2)
Nee Preme Unnathamu
Nee Krupaye Jeevamu
Naa Praanamunaku Adhiye Aadhaaramu (2)
Neeve Naa Praanamu Sarvamu Neeve Naa Dhairyamu (2)
---------------------------------------
CREDITS : Rajesh Paul
Music : Vivek Mellow
----------------------------------------