** TELUGU LYRICS **
మట్టినైన నన్ను మహిమగ మార్చి
మరణము నుండి జీవము నొసగి (2)
మతిలేని నాకు మార్గముచూపి
గతిలేని నన్ను గమ్యము చేర్చి
యేసయ్య నీ రుణం నేనెటుల తీర్చగలను(2)
మరణము నుండి జీవము నొసగి (2)
మతిలేని నాకు మార్గముచూపి
గతిలేని నన్ను గమ్యము చేర్చి
యేసయ్య నీ రుణం నేనెటుల తీర్చగలను(2)
ఆరాదన ఆలాపన ఆరాదన నికే (2)
నీ జీవ గ్రంథములో నాపేరు లెక్కించి
శ్రేష్ఠమైన స్వాస్థ్యము నాకు అనుగ్రహించితివి
నీ జీవ మార్గములో కడవరకు నడిపించి
నీ ఉన్నతరాజ్యమునకై నన్ను సిద్ధపరిచితివి
||యేసయ్య||
నీ చితమును జరిగించుటకై
జయ జీవితము నాకిచ్చితివి
గొర్రె పిల్ల రక్తములో నా వస్త్రము తెలుపు చేసి
జీవవృక్ష ఫలములు భుజిఇంప నిచ్చితివి
||యేసయ్య||
అత్యున్నతమైన అతిశ్రేష్ఠమైన
అక్షయ కిరీటం ధరిఇంప చేసితివి
మహనీయమైన మనోహరమైన
బంగారు వీదులలో నను నడిపించితివి
||యేసయ్య||
** ENGLISH LYRICS **
Mattinaina Nannu Mahimaga Maarchi
Maranamu Nundi Jeevamu Nosagi (2)
Mathileni Naaku Maargamuchoopi
Gathileni Nannu Gamyamu Cherchi
Yesayya Nee Runam Nenethula Theerchagalanu (2)
Aaraadhana Aalaapana Aaraadhana Neeke (2)
Nee Jeeva Granthamulo Naaperu Lekkinchi
Shresthamaina Swaasthyamu Naaku Anugrahinchithivi
Nee Jeeva Maargamulo Kadavaraku Nadipinchi
Nee Unnatharaajyamunakai Nannu Siddhaparachithivi
||Yesayya||
Nee Chithamunu Jariginchutakai
Jaya Jeevithamu Naakichithivi
Gorre Pilla Rakthamulo Naa Vasthramu Thulupu Chesi
Jeevavruksha Phalamulu Bhujiyinpa Nichithivi
||Yesayya||
Athyunnathamaina Athishresthamaina
Akshaya Kireetam Dhariyinpa Chesithivi
Mahaneeyamaina Manoharamaina
Bangaaru Veedulalo Nanu Nadipinchithivi
||Yesayya||
------------------------------------------------------
CREDITS : Music : Vinay Kumar
Lyrics, Tune : Living Stone Kondru
------------------------------------------------------