** TELUGU LYRICS **
నీ నీడలో నన్ను నడిపించు యేసయ్య
నీ సాక్షిగా నన్ను బ్రతికించుమయ్య (2)
నా జీవము నీ సేవలో సేదతీరుచున్నది
నా ప్రాణము నీకోసమే ఎదురుచూచుచున్నది
దేవా రావా.. నాలో నివసింపవా (2)
||నీ నీడలో||
నీ సాక్షిగా నన్ను బ్రతికించుమయ్య (2)
నా జీవము నీ సేవలో సేదతీరుచున్నది
నా ప్రాణము నీకోసమే ఎదురుచూచుచున్నది
దేవా రావా.. నాలో నివసింపవా (2)
||నీ నీడలో||
నీ రూపములోనే నను సృజియించావు
జీవాయువు ఊది నను బ్రతికించావు (2)
నీ రెక్కల నీడలోనే నన్ను కాపాడినావు
నా కోసం మరణించి నన్ను రక్షించావు
||దేవా|| ||నీ నీడలో||
నా జీవితమంతా పాప శాపమాయే
లోకమంతా ఉన్నా నేను ఒంటరాయే (2)
నా పాపం తొలగించి నీ స్వాస్థ్యముగా చేసి
పరిశుద్ధాత్మతో నింపి నాకు తోడున్నావు
||దేవా|| ||నీ నీడలో||
** ENGLISH LYRICS **
Nee Needalo Nannu Nadipinchu Yesayya
Nee Saakhigaa Nannu Brathikinchumayya (2)
Naa Jeevamu Nee Sevalo Sedatheeruchunnadhi
Naa Praanamu Neekosame Edhuruchoochuchunnadhi
Devaa Raavaa.. Naalo Nivasimpavaa (2)
||Nee Needalo||
Nee Roopamulone Nanu Srujiyinchavu
Jeevayuvu Oodhi Nanu Brathikinchavu (2)
Nee Rekkala Needalone Nannu Kaapaadinaavu
Naa Kosam Maraninchi Nannu Rakshinchavu
||Devaa|| ||Nee Needalo||
Naa Jeevithamantha Paapa Shaapamaaye
Lokamantha Unnaa Nenu Ontaraaye (2)
Naa Paapam Tholaginchi Nee Swaasthyamugaa Chesi
Parishuddhaathmatho Nimpi Naaku Thodunnaavu
||Devaa|| ||Nee Needalo||
----------------------------------------------------------------
CREDITS : Music, Vocals : Jonah Samuel
Lyrics, Tune : Pastor Tony Bandela
-----------------------------------------------------------------