** TELUGU LYRICS **
దెయ్యమా దెయ్యమంటే నీకేంటి భయమా
దెయ్యమా దెయ్యమంటే నీకేంటి భయమా
దయ్యమా దయ్యమంటే నాకేంటి భయమా
దయ్యమా దయ్యమంటే నాకేంటి భయమా
దెయ్యాలు నిన్నేమి చేయలేవులే
యేసు రక్తమే నీపై నిలిచి ఉందిలే
దెయ్యాలు నన్నేమి చేయలేవులే
యేసు రక్తమే నాపై నిలిచి ఉందిలే
ఏ దెయ్యమా దెయ్యమంటే నాకేంటి భయమా
దెయ్యమా దయ్యమంటే నాకేంటి భయమా
చీకటా చీకటంటే నీకేంటి భయమా
చీకటా ఓ చీకటంటే నీకేంటి భయమా
చీకటా చీకటంటే నాకేంటి భయమా
చీకటా చీకటంటే నాకేంటి భయమా
దేవుడేమో వెలుగులా నిన్ను ఉంచితే
చీకటంటే భయమేంటి బుద్ధి లేకుంటే
దేవుడేమో వెలుగులా నన్ను ఉంచితే
చీకటంటే భయమేంటి బుద్ధి లేకుంటే
చీకటా చీకటంటే నాకేంటి భయమా
చీకటా చీకటంటే నాకేంటి భయమా
రోగమా రోగమంటే నీకేంటి భయమా
రోగమా రోగమంటే నీకేంటి భయమా
రోగమా రోగమంటే నాకేంటి భయమా
రోగమా రోగమంటే నాకేంటి భయమా
स्वస్థపరచు యేసు నీకు తోడు ఉండగా
ఎంత పెద్ద రోగమైన భయము లేదుగా
స్వస్థపరచు యేసు నాకు తోడు ఉండగా
ఎంత పెద్ద రోగమైన భయము లేదుగా
రోగమా రోగమంటే నాకేంటి భయమా
రోగమా రోగమంటే నాకేంటి భయమా
మరణమా మరణమంటే నీకేంటి భయమా
మరణమా మరణమంటే నీకేంటి భయమా
ఓ మరణమా మరణమంటే నాకేంటి భయమా
మరణమా మరణమంటే నాకేంటి భయమా
నిత్యజీవమిచ్చు యేసు నీకు ఉండగా
మరణమంటే కొంచెమైన భయము లేదుగా
నిత్యజీవమిచ్చి యేసు నాకు ఉండగా
మరణమంటే కొంచెమైన భయము లేదుగా
దెయ్యమా దెయ్యమంటే నీకేంటి భయమా
దయ్యమా దయ్యమంటే నాకేంటి భయమా
దయ్యమా దయ్యమంటే నాకేంటి భయమా
దెయ్యాలు నిన్నేమి చేయలేవులే
యేసు రక్తమే నీపై నిలిచి ఉందిలే
దెయ్యాలు నన్నేమి చేయలేవులే
యేసు రక్తమే నాపై నిలిచి ఉందిలే
ఏ దెయ్యమా దెయ్యమంటే నాకేంటి భయమా
దెయ్యమా దయ్యమంటే నాకేంటి భయమా
చీకటా చీకటంటే నీకేంటి భయమా
చీకటా ఓ చీకటంటే నీకేంటి భయమా
చీకటా చీకటంటే నాకేంటి భయమా
చీకటా చీకటంటే నాకేంటి భయమా
దేవుడేమో వెలుగులా నిన్ను ఉంచితే
చీకటంటే భయమేంటి బుద్ధి లేకుంటే
దేవుడేమో వెలుగులా నన్ను ఉంచితే
చీకటంటే భయమేంటి బుద్ధి లేకుంటే
చీకటా చీకటంటే నాకేంటి భయమా
చీకటా చీకటంటే నాకేంటి భయమా
రోగమా రోగమంటే నీకేంటి భయమా
రోగమా రోగమంటే నీకేంటి భయమా
రోగమా రోగమంటే నాకేంటి భయమా
రోగమా రోగమంటే నాకేంటి భయమా
स्वస్థపరచు యేసు నీకు తోడు ఉండగా
ఎంత పెద్ద రోగమైన భయము లేదుగా
స్వస్థపరచు యేసు నాకు తోడు ఉండగా
ఎంత పెద్ద రోగమైన భయము లేదుగా
రోగమా రోగమంటే నాకేంటి భయమా
రోగమా రోగమంటే నాకేంటి భయమా
మరణమా మరణమంటే నీకేంటి భయమా
మరణమా మరణమంటే నీకేంటి భయమా
ఓ మరణమా మరణమంటే నాకేంటి భయమా
మరణమా మరణమంటే నాకేంటి భయమా
నిత్యజీవమిచ్చు యేసు నీకు ఉండగా
మరణమంటే కొంచెమైన భయము లేదుగా
నిత్యజీవమిచ్చి యేసు నాకు ఉండగా
మరణమంటే కొంచెమైన భయము లేదుగా
** ENGLISH LYRICS **
Deyyamaa Deyyamante Neekenti Bhayamaa
Deyyamaa Deyyamante Neekenti Bhayamaa
Deyyamaa Deyyamante Naakenti Bhayamaa
Deyyamaa Deyyamante Naakenti Bhayamaa
Deyyaalu Ninnemi Cheyalevule
Yesu Raktame Neepai Nilichi Undile
Deyyaalu Nannemi Cheyalevule
Yesu Raktame Naapai Nilichi Undile
E Deyyamaa Deyyamante Naakenti Bhayamaa
Deyyamaa Deyyamante Naakenti Bhayamaa
Cheekataa Cheekatante Neekenti Bhayamaa
Cheekataa O Cheekatante Neekenti Bhayamaa
Cheekataa Cheekatante Naakenti Bhayamaa
Cheekataa Cheekatante Naakenti Bhayamaa
Devudemo Velugula Ninnu Unchithe
Cheekatante Bhayamenti Buddhi Lekunte
Devudemo Velugula Nannu Unchithe
Cheekatante Bhayamenti Buddhi Lekunte
Cheekataa Cheekatante Naakenti Bhayamaa
Cheekataa Cheekatante Naakenti Bhayamaa
Rogamaa Rogamante Neekenti Bhayamaa
Rogamaa Rogamante Neekenti Bhayamaa
Rogamaa Rogamante Naakenti Bhayamaa
Rogamaa Rogamante Naakenti Bhayamaa
Swasthaparachu Yesu Neeku Thodu Undagaa
Entha Pedda Rogamaina Bhayamu Ledhugaa
Swasthaparachu Yesu Naaku Thodu Undagaa
Entha Pedda Rogamaina Bhayamu Ledhugaa
Rogamaa Rogamante Naakenti Bhayamaa
Rogamaa Rogamante Naakenti Bhayamaa
Maranamaa Maranamante Neekenti Bhayamaa
Maranamaa Maranamante Neekenti Bhayamaa
O Maranamaa Maranamante Naakenti Bhayamaa
Maranamaa Maranamante Naakenti Bhayamaa
Nityajeevamichu Yesu Neeku Undagaa
Maranamante Konchemaina Bhayamu Ledhugaa
Nityajeevamichi Yesu Naaku Undagaa
Maranamante Konchemaina Bhayamu Ledhugaa
----------------------------------------------------------------------------------------------------------
CREDITS : Lyrics, Tune, Music, Vocals : Jonah Samuel, Leslie Luther
----------------------------------------------------------------------------------------------------------