** TELUGU LYRICS **
ఉత్సాహంగా పాడుదాం ఉల్లాసంగా ఆడుదాం
శ్రీ యేసు నామమును ఘనపరచుదాం
చపట్లుకొడుతూ ఆరాధిద్దాం నాట్యముచేయుచు ఆరాధిద్దాం
ఉల్లాసముగా ఆరాధిద్దాం ఉత్సాహముగా ఆరాధిద్దాం
బెత్లెహేము ఊరిలో మనకై ఉదయించే (2)
ఆరాధన స్తుతి ఆరాధన
ఆరాధన క్రిస్మస్ ఆరాధన (2)
శ్రీ యేసు నామమును ఘనపరచుదాం
చపట్లుకొడుతూ ఆరాధిద్దాం నాట్యముచేయుచు ఆరాధిద్దాం
ఉల్లాసముగా ఆరాధిద్దాం ఉత్సాహముగా ఆరాధిద్దాం
బెత్లెహేము ఊరిలో మనకై ఉదయించే (2)
ఆరాధన స్తుతి ఆరాధన
ఆరాధన క్రిస్మస్ ఆరాధన (2)
||ఉత్సాహంగా||
బెత్లెహేము ఊరిలో పశులపాకలో (2)
లోకరక్షకుండు ఉదయించినాడట
ఇక క్రిస్మస్ సంతోషమేనట
అరె గోల్లాలోచ్చి జ్ఞానులొచ్చి యేసుని చూచి కానుకలిచ్చి
సువార్తను ప్రకటించిరి శ్రీ యేసుని ఇలా చాటిరి
||ఉత్సాహంగా||
||ఉత్సాహంగా||
లోకప్రజలందరికీ ఒకే పండగంట (2)
దేవదేవుడే దిగివచ్చినాడట
ఇక క్రిస్మస్ సంతోషమేనట
అరె గోల్లాలోచ్చి జ్ఞానులొచ్చి యేసుని చూచి కానుకలిచ్చి
సువార్తను ప్రకటించిరి శ్రీ యేసుని ఇలా చాటిరి
||ఉత్సాహంగా||
||ఉత్సాహంగా||
** ENGLISH LYRICS **
Uthsahanga Paadudham Ullasanga Aadudham
Sri Yesu Naamamunu Ghanaparachudham
Chapatlukoduthu Aaraadhiddham Naatyamucheyuchu Aaraadhiddham
Ullaasamugaa Aaraadhiddham Uthsahamugaa Aaraadhiddham
Bethlehemu Oorilo Manakai Udayinche (2)
Aaraadhana Sthuthi Aaraadhana
Aaraadhana Christmas Aaraadhana (2)
||Uthsahanga||
Bethlehemu Oorilo Pashulapaakalo (2)
Lokarakshakundu Udayinchinaadata
Ika Christmas Santhoshameenata
Are Gollaalochhi Gnaanulochhi Yesuni Choochi Kaanukalichhi
Suvaarthanu Prakatinchiri Sri Yesuni Ila Chaatiri
||Uthsahanga||
Lokaprajalandharikee Okee Pandaganta (2)
Devadevude Digivachinaadata
Ika Christmas Santhoshameenata
Are Gollaalochhi Gnaanulochhi Yesuni Choochi Kaanukalichhi
Suvaarthanu Prakatinchiri Sri Yesuni Ila Chaatiri
||Uthsahanga||
-------------------------------------------------------
CREDITS : Lyrics : Blessy Kingsley
Tune : Sunny Samuel
Music : Sudhakar Rela
Vocals : Revanth
--------------------------------------------------------