** TELUGU LYRICS **
పరిశుద్ధుడవు నా దేవుడవు
నీ సన్నిధిలోనే ఆనందము (2)
స్తుతియు మహిమ
స్తోత్రం ఘనతా
నీకే చెల్లును నీకే కలుగును (2)
హల్లేలూయా హల్లేలూయా
హల్లేలూయా హల్లేలూయా (2)
అత్యున్నత సింహాసనముపై
ఆసీనుడవైయున్నావు
అత్యంత ప్రేమ
నాపై చూపియున్నావు (2)
సర్వోనతుడా మహోన్నతుడా
నీకే ఆరాధన
నీకే స్తుతి కీర్తన (2)
హల్లేలూయా హల్లేలూయా
హల్లేలూయా హల్లేలూయా (2)
పరిశుద్ధుడవు నా దేవుడవు
నీ సన్నిధిలోనే ఆనందము
స్తుతియు మహిమ
స్తోత్రం ఘనతా
నీకే చెల్లును నీకే కలుగును
హల్లేలూయా హల్లేలూయా
హల్లేలూయా హల్లేలూయా (5)
** ENGLISH LYRICS **
Parishuddhudavu Naa Devudavu
Nee sannidhilone anandamu (2)
Sthuthiyu Mahima
Sthothram Ghanatha
Neeke chellunu, Neeke Kalugunu (2)
Hallelujah Hallelujah
Hallelujah Hallelujah (2)
Athyunnatha simhasanamupai
Aaseenudavaiunnavu
Athyantha prema
Naapai choopiunnavu (2)
Sarvonatthuda Mahonathuda
Neeke Aaradhana
Neeke sthuthi keerthana (2)
Hallelujah Hallelujah
Hallelujah Hallelujah (2)
Parishuddhudavu Naa Devudavu
Nee sannidhilone anandamu
Sthuthiyu Mahima
Sthothram ghanatha
Neeke chellunu Neeke Kalugunu
Hallelujah Hallelujah
Hallelujah Hallelujah (5)
--------------------------------------------------------
CREDITS :
--------------------------------------------------------