4394) మహోన్నతుని చాటున నివసించేదా సర్వశక్తుని సన్నిధి


** TELUGU LYRICS **

మహోన్నతుని చాటున - నివసించేదా  
సర్వశక్తుని సన్నిధి - నిత్య నివాసము
సర్వోన్నతుడవు - నీవు
సీయోను రాజువు (2)
ఇశ్రాయేలు స్తుతులపై - సింహాసనాసీనుడా
ఇహమందునా పరమందునా - స్థిరమైన ఆSరమా 
యేసయ్య వందనం

నా రక్షణా - సంరక్షణా
నిత్య జీవాది - నిరీక్షణ
నీకే స్తుతి పాడనా (2)
నా జీవిత కాలమంతా - తోడు నీవే
ఈ స్తోత్ర గానం గానం నీకే - అర్పింతును (2)
మార్గము - సత్యము నీవే
నా జీవ ప్రదాత యేసయ్య 

కృతజ్ఞతా - స్తుతియాగము 
పాడేదము - సదాకాలముు
నీవే ఆనంద గానము (2)
నీ కృప జీవము కంటే ఉత్తమము
నాపై బహుగా కృప చూపి - కరుణింవు (2)
ఆదియు అంతము నీవే
నా సర్వాధికారి యేసయ్య 

------------------------------------------------------------------------------------------
CREDITS : Lyric, Tune & Music : Pastor. Rajkumar Jeremy
------------------------------------------------------------------------------------------