4395) నా నోటా నూతన పాట యెహోవా కలుగజేసెన్


** TELUGU LYRICS **

నా నోటా నూతన పాట - యెహోవా కలుగజేసెన్ 
నా శ్రమలన్నిటిలో దేవా - విడుదల కలుగజేసెన్ (2)
ఆరాధనా నీకేనయ్యా - నా దైవమా నా ఏస్సయ్య 
ఆరాధనా నీకేనయ్యా - నా దైర్యమా నా ఏస్సయ్య

బాధించే శ్రమలు నాపైకెన్నొచ్చిన - ఏ మాత్రము నే భయపడను
అబ్రాహామును నడిపిన దైవమె నా ధైర్యమై  
ప్రతి మార్గమున్ సరిచేయును (2)
జలప్రవాహములెన్నొచ్చిన - జయోత్సవముతో సాగిపోదును 
ప్రతికూల స్థితులెన్నో ఎదురొచ్చిన - ప్రతి దినము నీకే స్తుతి పాడెద 

నా వారే నన్ను కాదని వెలివేసిన - నీ ప్రియునిగా నను చేర్చవయ్యా 
నా క్రియలు కాదు నా నీతి కాదయా 
నీ కృపావలనే బ్రతికున్నానయ్యా (2)
ఏ యోగ్యత నాలో లేకున్నను - నీ పాత్రగా నను నిలిపావయ్యా 
ఏమున్నాను లేకున్నను - నిను ఎన్నడూ విడువానయ్యా 
       
** ENGLISH LYRICS **

Naa Nota Noothana Pata Yehova Kalugajesen 
Naa Sramalannitilo Deva Vidudhala Kalugajesen (2)
Aaradhana Nikenayya Naa Daivama Naa Yesayya 
Aaradhana Nikenayya Naa Dhairyama Na Yesayya 

Bhadhinche Sramalu Naapaikennochina
Ye Matramu - Ne Bhayapadanu 
Abrahamunu Nadipina Daivamai 
Naa Dhairyamai - Prathi Margamun 
Saricheyunu (2)
Jalapravahamulennochina
Jayostavamutho - Saagipodhunu
Prathikula Sthithilenno - Edhurochina
Prathi Dhinamu Nikey Sthuthi Paadedha

Naa Vare Nannu - Kadhani Velivesina
Ni Priyuniga - Nanu Cherchavayya
Na Kriyalu Kadhu - Na Neethi Kadhayya 
Ni Krupavalane - Brathikunnanayya (2)
Ye Yogyatha Naalo - Lekunnanu
Nee Pathraga Nanu - Nilipaavayya
Emunnanu - Lekunnanu
Ninu Ennadu Viduvaanayya

-----------------------------------------------------------------------
CREDITS : Music: Enoch Jagan
Lyrics, Tune, vocals : Bro. Ch. Jaipaul Prakash 
-----------------------------------------------------------------------